టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సంస్థ జాబ్ మేళా నిర్వహిస్తోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు బంగారు అవకాశం కల్పించారు జిల్లా అధికారులు. సంబంధిత అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ వారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తోంది.
శ్రీ సత్య సాయి డిస్ట్రిక్ట్ మరియు అనంతపురం జిల్లా లోని పెనుగొండ మరియు అనంతపురం పుట్టపర్తి ప్రాంతాల్లో ఎక్కడైనా పనిచేసే విధంగా కంపెనీలలో విధులు నిర్వహించవలసి ఉంటుంది.
హుండాయ్ మూవీస్ లో ఆపరేటర్స్ మరియు నార్మల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో మెకానిక్ ఆపరేటర్ నవభారత్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో సేల్స్ మరియు కర్ణాటక తమిళనాడు ఆంధ్ర సరిహద్దులో కలగాన్ టెక్నాలజీస్ లో ట్రైనింగ్ లో సుమారు 280 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అర్హత కలిగిన నిరుద్యోగులకు వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు అర్హతగా నిర్ణయించారు.
ఈ కంపెనీలో అర్హత సాధించిన వారికి పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు నెలసరి జీతం అందిస్తారు. మరియు వీటికి పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లమో, ఐటిఐ, డిప్లమో పాస్ ఆర్ ఫెయిల్ వారు ఈ ఉద్యోగులకు అర్హులు. ఈ మొత్తం అర్హత కలిగిన వారు శ్రీ సత్య సాయి డిస్ట్రిక్ట్ కదిరి ఎస్ టి ఎన్ ఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు 13 అక్టోబర్ 2023 శుక్రవారం ఉదయం 9 గంటలకి ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని ఏపీఎస్ఎస్డీసీ అధికారులు ఓ ప్రకటనలో తెలియచేశారు.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
24/09/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
09/10/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
27/09/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
20/09/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
07/10/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
25/09/2023 | ఆన్సర్ కీ | Get Details |
07/10/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment