దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, వయోపరిమితి,ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం అతి ముఖ్యం.
తిరుపతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ (APSCSCL),జిల్లా కార్యాలయం.. తిరుపతి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి 2 నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన సిబ్బంది నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్,టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, వయోపరిమితి,ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. వీటన్నింటి గురించిన సమాచారం ఇక్కడ ఉంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ బయోకెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
హెల్పర్
అర్హత: 8 to10 తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 30,2023
దరఖాస్తు విధానం
నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జీటీ రోడ్, తిరుపతి , తిరుపతి జిల్లా చిరునామాకు పంపాలి.
ఎంపిక విధానం
అభ్యర్థలను అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(డేటా ఎంట్రీ ఆపరేటర్,టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
వయోపరిమితి
- డేటా ఎంట్రీ ఆపరేటర్,టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు 21-40 ఏళ్లు
- హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి
- బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠంగా 45 ఏళ్లు
ముఖ్యమైన లింక్స్
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
24/09/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
09/10/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
27/09/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
20/09/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
07/10/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
25/09/2023 | ఆన్సర్ కీ | Get Details |
11/10/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment