ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 212 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను గ్రూపు-2 కింద భర్తీచేసేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 20న ఉత్తర్వులు జారీచేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 212 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను గ్రూపు-2 కింద భర్తీచేసేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 20న ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ, పశు సంవర్ధక,సాధారణ పరిపాలన శాఖ, ఉన్నత విద్య, హోం, మున్సిపల్, ప్రణాళిక, ప్లానింగ్, ఇతర శాఖల్లో ఈ పోస్టులున్నాయి.అత్యధికంగాAPPSC కార్యాలయంలో 30, భూ పరిపాలన శాఖలో 31, పాఠశాల విద్యా శాఖకు చెందిన పరీక్షల విభాగంలో 20 చొప్పున ఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.
కాగా,గతంలో 508 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే పోస్టుల సంఖ్యను పెంచాలని నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. వీరి డిమాండ్‌ను పరిశీలించిన సర్కార్.. అదనంగా 212 పోస్టులను కూడా చేరుస్తూ జీవో విడుదల చేసింది. దీంతో మొత్తం గ్రూప్-2 పోస్టుల సంఖ్య 720కి చేరుకుంది.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Update |
Item Name |
Details |
---|---|---|
17/10/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
12/10/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
25/09/2023 | ఆన్సర్ కీ | Get Details |
11/10/2023 | ఫలితాలు | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment