విశాఖ లో 13 న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో మొత్తం 416 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
విశాఖలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారులు తెలిపారు. దీనికి సంబందించి విశాఖ జిల్లా ఉపాధి కార్యాలయం నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్లో ఈనెల 13వ తేదీన జాబ్ బేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారులు సుబ్బిరెడ్డి (క్లరికల్), కె.శాంతి (టెక్నికల్) తెలిపారు. ఈ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఈ క్రింది తెలిపిన సంస్థలు ముందుకు వచ్చాయని తెలియజేశారు.
హనీ గ్రూప్, ఫ్లిప్కార్ట్, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్, వరుణ్ మోటార్స్, హెటిరో ల్యాబ్స్, జయభేరి ఆటోమోటివ్స్, గేమ్స్ సాఫ్ట్, రక్షిత్ బిజినెస్ సర్వీసెస్, ఎంఏఎస్ మైరెన్ సర్వీసెస్, ఆస్ట్రోటెక్ స్టీల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.
ఆయా కంపెనీకి సంబంధించి 416 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఆయా కంపెనీలకు సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయనేది విడుదల చేయడం జరిగింది.
ఆ కంపెనీలో పోస్టులకు సంబంధించి ఇలా వున్నాయి. రిలేషన్షిప్ మేనేజర్, సేల్స్ మేనేజర్, డెలివరీ బాయ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ కెమిస్ట్, జూనియర్ ఆఫీసర్, టెలీకాలర్స్, పోర్ట్ సర్వేయర్స్, మెషీన్ ఆపరేటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి విద్యార్హత తెలియజేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, బీ, డీ,ఎం ఫార్మసీలోసేల్స్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ కెమిస్ట్, జూనియర్ ఆఫీసర్, టెలికాలర్స్, పోర్ట్ సర్వేయర్స్, మెషీన్ ఆపరేటర్స్ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ, బీ, డీ,ఎం ఫార్మసీలో ఉత్తీర్ణత పొందినవారు అర్హులని పేర్కొన్నారు.
యువత పైన తెలిపిన ఉద్యోగాలకు తమ విద్యార్హతను బట్టి జీతం నెలకు రూ.12,000 నుంచి రూ.28,000ల వరకు ఉంటుందన్నారు. యువత అంతా కూడా 13న ఉదయం కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయంలో 10 గంటలకు జాబ్ మేళాకు రావాలని కోరారు.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
24/09/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
09/10/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
27/09/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
20/09/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
07/10/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
25/09/2023 | ఆన్సర్ కీ | Get Details |
11/10/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment