Mother Tongue

Read it Mother Tongue

Thursday, 12 June 2025

టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 1000 పైగా ప్రైవేట్ ఉద్యోగాలు..

టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 1000 పైగా ప్రైవేట్ ఉద్యోగాలు..

గాజువాకలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జూన్ 16వ తేదీన మెగా జాబ్ మేళా ఉందని గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ తెలిపారు. 20 ప్రముఖ కంపెనీలు, సుమారు 1000 పైగా పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పల్లా శ్రీనివాస్ తెలిపారు. అనకాపల్లి, విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు: 1000

ముఖ్యమైన తేదీలు

  • ఇంటర్వ్యూ తేదీ: జూన్ 16, 2025 (సోమవారం ఉదయం 10 గంటలకు)

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

వేతనం

  • ఎంపికైన అభ్యర్థులకు అర్హతల ఆధారంగా రూ.10 వేల నుంచి రూ.30 వేలు వేతనం వరకు

విద్య అర్హత

  • టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, ఐటీఐ, డిప్లొమా, బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ పూర్తి చేసిన వారంతా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు

ఉద్యోగం చేయాల్సిన స్థలం

  • విశాఖ, విజయనగరం, అనకాపల్లి, తుని ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని తెలిపారు

ఇంటర్వ్యూ స్థలం

  • గాజువాక MVR డిగ్రీ & పీజీ కళాశాల

విచారణ కోసం

  • ఆసక్తిగల అభ్యర్థులు 8712655686, 8790118349, 8790117279, 8555868681, 7893787028 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు

ముఖ్యమైన లింక్స్

Share this post:

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

No comments:

Post a Comment

Job Alerts and Study Materials