Mother Tongue

Read it Mother Tongue

Saturday, 14 June 2025

నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతలో ఉద్యోగాలు..

నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతలో ఉద్యోగాలు..

LIC హౌసింగ్ ఫైనాన్స్ (LIC HFL) రిక్రూట్‌మెంట్ 2025లో 250 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా గ్రాడ్యుయేట్ ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలు: 250

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 13/06/2025
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 28/06/2025

దరఖాస్తు రుసుము

  • జనరల్ కేటగిరీ & ఓబీసీలకు: 944/-రూపాయలు
  • ఎస్సీ, ఎస్టీ & మహిళా అభ్యర్థులకు: 708/-రూపాయలు
  • పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు: 472/-రూపాయలు

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • అప్రెంటిస్: ఏదైనా గ్రాడ్యుయేట్

ఖాళీల వివరాలు

  • అప్రెంటిస్: 250

ముఖ్యమైన లింక్స్

Share this post:

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

No comments:

Post a Comment

Job Alerts and Study Materials