Mother Tongue

Read it Mother Tongue

Thursday, 12 June 2025

నిరుద్యోగులకు శుభవార్త.. SSC CGL రిక్రూట్‌మెంట్ 2025 - 14,582 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

నిరుద్యోగులకు శుభవార్త.. SSC CGL రిక్రూట్‌మెంట్ 2025 - 14,582 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

14,582 CGL పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉద్యోగ ఖాళీలు: 14,582

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 09/06/2025
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 04/07/2025

దరఖాస్తు రుసుము

  • జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: 100/-రూపాయలు
  • ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/మహిళా అభ్యర్థులకు: ఫీజు లేదు

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • బ్యాచిలర్స్ డిగ్రీ

ముఖ్యమైన లింక్స్

Share this post:

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

No comments:

Post a Comment

Job Alerts and Study Materials