Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 11 June 2025

నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2025 - 630 నావిక్ మరియు యాంత్రిక్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2025 - 630 నావిక్ మరియు యాంత్రిక్ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

ఇండియన్ కోస్ట్ గార్డ్ 630 నావిక్ మరియు యాంత్రిక్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉద్యోగ ఖాళీలు: 630

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 11/06/2025
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 25/06/2025

దరఖాస్తు రుసుము

  • మిగిలిన అభ్యర్థులందరికీ: 300/-రూపాయలు
  • SC/ST కేటగిరీలకు: ఫీజు లేదు

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 22 సంవత్సరాలు

విద్య అర్హత

  • పదవ తరగతి మరియు ఇంటర్ మీడియట్

ముఖ్యమైన లింక్స్

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

No comments:

Post a Comment

Job Alerts and Study Materials