Mother Tongue

Read it Mother Tongue

Monday, 9 June 2025

యువకులకు భారీ శుభవార్త.. హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. పది చదివిన వారికి ఛాన్స్.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..

యువకులకు భారీ శుభవార్త.. హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. పది చదివిన వారికి ఛాన్స్.. పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..

కరీంనగర్ ప్రజలకు శుభవార్త. నిరుద్యోగ యువకులకు హైదరాబాదులోని వీవీసీ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాదులో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 10 మంగళవారం రోజున ప్రభుత్వ ఈ-సేవ కేంద్రం కాశ్మీర్‌గడ్డ పై అంతస్తులో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై.వి. తిరుపతిరావు తెలిపారు. వీవీసీ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఎలక్ట్రికల్ వెహికల్ సర్వీస్ టెక్నాలజీ, ఆటోమోటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, 60 పోస్టులు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అర్హులు.

అర్హతలు వచ్చేసి పదవ తరగతి నుంచి ఐటీఐ, డిప్లొమా ఆపై చదివిన వారు అర్హులు. వయసు వచ్చేసి 18 నుంచి 30 లోపు ఉండాలని తెలిపారు. జీతం వచ్చేసి 12 నుంచి 18 వేల వరకు ఉంటాయని అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు జూన్ 10న ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ప్రభుత్వ ఈ-సేవ కేంద్రం పై అంతస్తు కాశ్మీర్‌గడ్డ, కరీంనగర్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 7207659969 నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఉద్యోగ ఖాళీలు: 60

ముఖ్యమైన తేదీలు

  • ఉద్యోగ మేళా జరుగు తేదీ: 10/06/2025 11:00 A.M.

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

విద్య అర్హత

  • ఎలక్ట్రికల్ వెహికల్ సర్వీస్ టెక్నాలజీ, ఆటోమోటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పదవ తరగతి నుంచి ఐటీఐ, డిప్లొమా ఆపై చదివిన వారు అర్హులు

ఖాళీల వివరాలు

  • ఎలక్ట్రికల్ వెహికల్ సర్వీస్ టెక్నాలజీ, ఆటోమోటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్: 60

సంప్రదింపు మొబైల్ నంబర్

  • 7207659969

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

No comments:

Post a Comment

Job Alerts and Study Materials