ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) PGT, TGT మరియు ఇతర పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 05/06/2025
- ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 16/06/2025
దరఖాస్తు రుసుము
- అభ్యర్థులు: 385/-రూపాయలు
- చెల్లింపు విధానం: UPI, డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా నెట్ బ్యాంకింగ్.
వయోపరిమితి
- గరిష్ట వయస్సు: 55 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది
విద్య అర్హత
- Graduate, B.Ed, Post Graduate, B.El.Ed, D.El.Ed
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ లో అప్లికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఉచిత ఉద్యోగ హెచ్చరికల కోసం వాట్సాప్ ఛానెల్లో చేరండి
No comments:
Post a Comment