Mother Tongue

Read it Mother Tongue

Saturday, 7 June 2025

నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 - 4500 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

నిరుద్యోగులకు శుభవార్త.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 - 4500 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉద్యోగ ఖాళీలు: 4500

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి ప్రారంభ తేదీ: 07/06/2025
  • ఆన్లైన్ లో అప్లికేషన్ కి చివరి తేదీ: 23/06/2025

దరఖాస్తు రుసుము

  • PWBD అభ్యర్థులకు: 400/-రూపాయలు +GST
  • షెడ్యూల్ కులం / షెడ్యూల్ తెగ / అన్ని మహిళా అభ్యర్థులు / EWS: 600/-రూపాయలు +GST
  • మిగతా అన్ని అభ్యర్థులకు: 800/-రూపాయలు +GST
  • చెల్లింపు విధానం: ఆన్‌లైన్ గేట్‌వే ద్వారా

వయోపరిమితి

  • కనిష్ట వయస్సు: 20 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయో సడలింపు అనుమతించబడుతుంది

విద్య అర్హత

  • అప్రెంటిస్‌లు: భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడిన ఏదైనా సమానమైన అర్హతలు

ఖాళీల వివరాలు

  • అప్రెంటిస్‌లు: 4500

ముఖ్యమైన లింక్స్

స్టడీ మెటీరియల్స్:

Quantitative Aptitude

Download

Study Material

Reasoning

Download

Study Material

Some Important Boundary Lines

Download

Study Material

Previous Asked Question:

General Awareness

Download

MCQ's

English

Download

MCQ's

No comments:

Post a Comment

Job Alerts and Study Materials