నిరుద్యోగులకు శుభవార్త.. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొపెసర్ మరియి అసోసియేట్ ప్రొపెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొపెసర్ ఉద్యోగ ఖాళీలు 95 ఉన్నాయి. అలాగే అసోసియేట్ ప్రొపెసర్ ఉద్యోగ ఖాళీలు 210 ఉన్నాయి. మొత్తంగా 305 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రెస్సెస్ ప్రారంభం అయినది. నవంబర్ 22ను, దరఖాస్తుకు చివరి తేదిగా పేరుకొన్నారు. దరఖాస్తు చేసే అభ్యర్థుల విద్య అర్హత సంబంధిత విభాగంలో పిజి, పీహెచ్డీ పూర్తిచేసి ఉండాలి. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చదవండి.. ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
No comments:
Post a Comment