01) కింది రాష్ట్రాలలో ఒండలి నేలలు అతి తక్కువగా ఉన్న రాష్రం ఏది?
a) మద్య ప్రదేశ్
b) పంజాబ్
c) పశ్చిమ బెంగాల్
d) తమిళనాడు
02) బసాల్ట్ శిలల శైదిల్యం వలన ఏర్పడే నేలలు ఏవి?
a) ఒండ్రు నేలలు
b) ఎర్రనేలలు
c) నల్ల రేగడి నేలలు
d) లాటరైట్ నేలలు
03) నల్ల నేలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
a) గుజరాత్
b) మహారాష్ట్ర
c) కర్ణాటక
d) ఆంద్ర ప్రదేశ్
04) నేలలగురించి అద్యయనం చేసే శాస్రాన్ని ఏమంటారు?
a) పెడాలజి
b) కార్టియోలజి
c) పల్మనాలజి
d) మయాలజి
05) ఎర్రనేలలు ఏ పంటకు అనుకూలంగా ఉంటాయి?
a) పప్పు ధాన్యాలు
b) చిరు ధాన్యాలు
c) వాజిజ్య పంటలు
d) తోట పంటలు
06) కింది నెలల్ల రకాలలో విలక్షణమైన రుతుపవనా పరిస్థితులలో ఏర్పడిన నేలలేవి?
a) నల్ల నేలలు
b) ఎర్ర నేలలు
c) లాటరైట్ నేలలు
d) వీటిలో ఏవి కాదు
07) కింది వాటిలో ఏ చర్య పలితంగా లాటరైట్ నేలలు ఏర్పడ్డాయి?
a) ఒండలి నిక్షేపణ
b) లోయస్ నిక్షేపణ
c) లిచింగ్, కేశిక చర్య
d) వీటిలో ఏది కాదు
08) లవణియ నేలలు ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయి?
a) జమ్మూ కాశ్మీర్
b) ఆంద్ర ప్రదేశ్
c) పంజాబ్
d) మద్య ప్రదేశ్
09) తేయాకు, కాఫీ వంటి తోట పంటలకు అనువైన నేలలు ఏవి?
a) ఒండలి నేలలు
b) నల్ల నేలలు
c) డెల్టా నేలలు
d) పర్వత నేలలు
10) ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
a) మార్చి 21
b) పిబ్రవరి 21
c) ఏప్రిల్ 21
d) మే 21
11) తన మొత్తం విస్తీర్ణంలో గరిష్ట శాతం లో అటవీ విష్టిర్ణం ఉన్న రాష్ట్రం ఏది?
a) అరుణాచల్ ప్రదేశ్
b) జమ్మూ కాశ్మీర్
c) జార్ఖండ్
d) మద్య ప్రదేశ్
12) పశ్చిమ కనుమలలో ఏ రకం అడవులు ఉన్నాయి?
a) ఆల్పైన్
b) ఆకూ రాల్చే
c) సతతహరిత
d) మద అడవులు
13) దక్కన్ ప్రాంతానికేప్రత్యేక మైన ఉష్ణమండల ఆకు రాల్చే మొక్కలు ఏవి?
a) టేకు
b) సాల్
c) చందనం
d) తుమ్మ
14) భారతదేశంలో టేకు అడవులు అత్యదికంగా ఉన్న రాష్రం ఏది?
a) బిహార్
b) ఉత్తరాంచల్
c) కర్ణాటక
d) మద్య ప్రదేశ్
15) పశ్చిమ హిమాలయాలలో ఏ రకమైన అడవులు పెరుగుతున్నాయి?
a) కోనిఫెరన్
b) సుందరవనాలు
c) ముళ్ళ పొదలు
d) ఆకురాల్చే అరణ్యాలు
16) భాతదేశపు సగటు వర్షపాతం ఎన్ని సెంటి మీటర్లు?
a) 112 సెం.మి
b) 116 సెం.మి
c) 105 సెం.మి
d) 120 సెం.మి
17) థార్ ఎడారి లో జైసల్మేర్ లో వార్షిక వర్షపాతం?
a) 90 సెం.మి
b) 16 సెం.మి
c) 5 సెం.మి
d) 11 సెం.మి
18) గోదావరి పరివాహక ప్రదేశం ఏ రాష్ట్రలో అధికం గా ఉంది?
a) కర్ణాటక
b) తెలంగాణ
c) మహారాష్ట్ర
d) చత్తిస్ ఘడ్
19) ప్రపంచ ప్రసిద్ది గాంచిన దువాన్ దార జలపాతం ఏ నది పై ఉంది/
a) నర్మదా
b) తపతి
c) బ్రహ్మపుత్ర
d) కావేరి
20) భారతదేశంలో ఏ నేలలు అత్యదిక శాతం ఉన్నాయి?
a) నల్ల రేగడి
b) ఎర్ర నేలలు
c) ఒండ్రు నేలలు
d) లాటరైట్ నేలలు
21) మద్య ప్రదేశ్ లోని ఏ ప్రాంతం తెల్ల పులులకు ప్రసిద్ది గాంచినది?
a) ఛత్తీస్ ఘడ్
b) బాగెల్ ఖండ్
c) మాల్వా
d) ఏది కాదు
No comments:
Post a Comment