స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నుండి సెప్టెంబర్, 2023 లో అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేష విడుదల అయినా విషయం తెలిసిందే, దీనికి సంబందించిన హాల్ టికెట్ ను వెబ్సైటులో విడుదల చేసింది
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అప్రెంటిస్ అడ్మిట్ కార్డ్ 2023ను విడుదల చేసింది. దీనిని అధికారిక వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment