Mother Tongue

Read it Mother Tongue

Thursday, 16 November 2023

దేశాలు - రాజధానులు



01) అర్జెంటీనా దేశపు రాజధాని ఏది?

a) వియన్నా  

b) కాన్బెర్రా   

c) బ్యూనస్ఎయిర్స్ 

d) ఆల్జీర్స్ 

02) 'లువాండా' ఏ దేశపు రాజధాని?

a) అంగోలా 

b) అండోర్రా  

c) నికరాగ్వా 

d) కిరిబతి 

03) కిందివాటిలో ఆస్ట్రేలియా దేశ రాజధాని ఏది?

a) సిడ్నీ 

b) కాన్బెర్రా   

c) మేల్బోర్న్ 

d) అడిలైడ్  

04) 'తీరానా' ఏ దేశపు రాజధాని?

a) అల్జీరియా 

b) ఆంటిగ్వా & బార్బుడా 

c) అల్బేనియా 

d) కాంబోడియా 

05) 'డచ్ ఈస్టిండిస్' ఏ దేశము యొక్క పాత పేరు ?

a) అర్జెంటీనా 

b) నెదర్లాoడ్స్   

c) డెన్మార్క్ 

d) ఇండోనేషియా 

06) ఆస్ట్రియా దేశ రాజధాని ఏది ?

a) లింజ్  

b) వియన్నా 

c) అమ్మన్ 

d) లుసాకా 

07) 'ప్యాంగ్యాంగ్' ఏ దేశపు రాజధాని ? 

a) ఉత్తరకొరియా 

b) దక్షిణకొరియా 

c) తైవాన్ 

d) చైనా 

08) ఉరుగ్వే రాజధాని ఏది ? 

a) నామ్ఫేన్ 

b) హవానా 

c) మాంటెవీడియో 

d) విండ్హాక్ 

09) 'కోపెన్హాగన్' ఏ దేశపు రాజధాని ?

a) నెదర్లాoడ్స్ 

b) పరాగ్వే 

c) టాంజానియా 

d) డెన్మార్క్ 

10) "బ్రెసిలియా" ఏ దేశ రాజధానిగా ఉన్నది ?

a) అర్జెంటీనా  

b) దక్షిణ కొరియా

c) బ్రెజిల్ 

d) ఆస్ట్రియా

11) థాయ్ లాండ్ దేశపు రాజధాని ఏది?

a) ఆమ్ స్టర్ డామ్ 

b) బ్యాంకాక్ 

c) బెర్లిన్ 

d) చియాంగ్ మాయి 

12) ఒట్టావా ఏ దేశపు రాజధాని?

a) కెన్యా 

b) కెనడా 

c) కొలంబియా 

d) కోస్టారికా 

13) బాకు ఏ దేశపు రాజధాని?

a) లిథువేనియా 

b) బెలారస్ 

c) తుర్క్ మెనిస్తాన్ 

d) అజర్ బైజాన్

14) నైజీరియా దేశ రాజధాని ఏది?

a) నేమియా 

b) అబుజా

c) విండ్ హాక్ 

d) శాన్ జువన్ 

15) కిందివాటిలో సరైన జత ఏది?

a) ఇరాక్ - బగ్దాద్ 

b) ఇరాన్ - టెహ్రాన్ 

c) ఈక్వేటోరియల్ గునియా -  మలబో

d) పైవన్నీ సరైనవే 

16) 'ది లీ' ఏ దేశపు రాజధాని?

a) ఉక్రెయిన్ 

b) క్రొయేషియా 

c) తూర్పుతిమోర్ 

d) సియర్రాలియోస్ 

17) కజకిస్థాన్ రాజధాని ఏది ?

a) కరగండా 

b) ఆస్టానా 

c) చిమ్ కెంట్

d) ఏదీ కాదు 

18) డబ్లిన్ దేశపు రాజధాని ఏది?

a) ఐర్లాండ్ 

b) ఎల్ సాల్వడార్

c) నమీబియా 

d) పనామా

19) టర్కీ దేశపు రాజధాని ఏది?

a) బ్రాటిస్లోవా 

b) అంకారా 

c) లిమా 

d) లిస్బన్ 

20) న్యూజిలాండ్ దేశ రాజధాని ఏది?

a) పోర్ట్ వీల 

b) వెల్లింగ్టన్ 

c) పోర్ట్ వీల

d) బెల్ గ్రేడ్ 

21) కిందివాటిలో ఘనా దేశపు రాజధాని ఏది?

a) జమైకా 

b) అక్రా 

c) అమ్మన్ 

d) ప్రేగ్ 

22) ఏథెన్స్ ఏ దేశపు రాజధాని?

a) టర్కీ 

b) గ్రీసు 

c) చిలీ

d) కాంగో 

23) కెన్యా దేశపు రాజధాని ఏది?

a) మోoబాసా 

b) కిసుము 

c) నైరోబి 

d) అబుజా 

24) హరారె ఏ దేశపు రాజధాని?

a) జాంబియా 

b) జింబాబ్వే 

c) దక్షిణాఫ్రికా 

d) నమీబియా 

25) నార్వే దేశపు రాజధాని ఏది?

a) లిమా

b) మనీలా 

c) వార్సా 

d) ఓస్లో 

26) సోమాలియ దేశ రాజధాని ఏది?

a) మోగదిషు 

b) హారారె 

c) లుసాకా

d) కంపాలా 

27) అడిస్అబాబా ఏ దేశపు రాజధాని?

a) సౌదీ అరేబియా 

b) కువైట్ 

c) ఇథియోపియ 

d) నైజీరియా 

28) దక్షిణకొరియా రాజధాని ఏది?

a) ప్యాoగ్ యాంగ్ 

b) సియోల్ 

c) పుసాన్ 

d) ఇంచూస్ 

29) కిన్షాసా ఏ దేశపు రాజధాని?

a) కాంగో 

b) జోర్డాన్ 

c) ట్యునీషియా 

d) టాంజానియా 

30) ఖతార్ దేశ రాజధాని ఏది? 

a) అమ్మన్ 

b) దోహ 

c) రియాన్ 

d) టెహ్రాన్ 

31) రభాత్ రాజధాని గల దేశం ఏది?

a) నమీబియా 

b) నైజీరియా 

c) మొరాకో 

d) సెనెగల్

32) కౌలాలంపూర్ ఏ దేశపు రాజధాని?

a) మారిషస్ 

b) మలేషియా 

c) ఇండోనేషియా 

d) మాల్దీవులు 

33) బ్రెజిల్ దేశపు రాజధాని ఏది?

a) బ్రస్సెల్స్ 

b) బ్రేసిల్లియా 

c) వాలెట్ట 

d) ప్లిమౌత్ 

34) అబుధాబి ఏ దేశపు రాజధాని?

a) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 

b) సౌధి అరేబియా 

c) ఇరాన్ 

d) ఇరాక్ 

35) మారిషస్ దేశ రాజధాని ఏది?

a) మౌగాధిషు 

b) విక్టోరియా 

c) పోర్ట్ లూయిస్ 

d) బుడాపేస్ట్ 

36) సిరియా యొక్క రాజధాని నగరం ఏది?

a) డమాస్కస్ 

b) అంకాలా 

c) సనా

  d) హనోయ్ 

37) మస్కట్ ఏ దేశపు రాజధాని?

a) ఖతార్

b) ఒమన్ 

c) ఇరాక్ 

d) ఇండోనేషియా 

38) కాంబోడియా దేశ రాజధాని ఏది?

a) నామ్ ఫెన్ 

b) దోహా 

c) హవానా 

d) మొరోని 

39) విండ్ హాక్ ఏ దేశపు రాజధాని?

a) ఫిలిప్పీన్స్ 

b) నమీబియా 

c) ట్యునీషియా 

d) జోర్డాన్ 

40) ఫిజీ దేశపు రాజధాని ఏది?

a) సువా 

b) లాపాజ్ 

c) ప్లైమౌత్ 

d) కంపాలా 

41) ఫిన్లాండ్ దేశ రాజధాని ఏది?

a) రిక్ జానిక్ 

b) ప్రిస్టినా 

c) బుచారెస్ట్ 

d) హెల్సింకి 

42) డాకర్ ఏ దేశపు రాజధాని ఏది?

a) సైప్రన్ 

b) సిరియా

c) సెయింట్ హెలీనా 

d) సెనెగల్

43) భూటాన్ దేశ రాజధాని ఏది?

a) హామిల్టన్ 

b) థింపూ

c) పోర్ట్ లూయీస్ 

d) పోఫియా 

44) అబూజా ఏ దేశపు రాజధాని?

a) నైజీరియా

b) న్యూజిలాండ్ 

c) నెదర్లాండ్స్

d) జాంబియా 

45) పాకిస్తాన్ రాజధాని ఏది?

a) కరాచీ 

b) లాహోర్ 

c) ఇస్లామాబాద్ 

d) రావల్పిండి 

46) ఇండోనేషియా దేశ రాజధాని ఏది?

a) బాగోటా 

b) కాబూల్ 

c) జకార్తా 

d) నామ్ ఫేన్ 

47) ఖాట్మండు ఏ దేశపు రాజధాని?

a) జపాన్ 

b) నేపాల్ 

c) భూటాన్ 

d) బంగ్లాదేశ్ 

48) పోలెండ్ దేశపు రాజధాని ఏది?

a) లుసాకా 

b) బ్రాతిస్ లోవా 

c) వార్సా

d) లాఫాజ్ 

49) లిస్బన్ ఏ దేశపు రాజధాని?

a) పోర్చుగల్ 

b) జోర్డాన్ 

c) పపువా న్యుగునియా 

d) పోలాండ్ 

50) బెర్న్ అనే పట్టణం ఏ దేశ రాజధానిగా కలదు?

a) ఐర్లాండ్ 

b) స్విట్జర్లాండ్ 

c) పోలాండ్

d) ఫిన్ లాండ్ 

51) హెల్సింకి ఏ దేశపు రాజధాని?

a)  నెదర్లాండ్ 

b) పిన్లండ్ 

c) మారిషస్ 

d) స్వీడన్

52) ట్రివిడాడ్ & టుబాగో దేశ రాజధాని ఏది?

a) దొదోమ 

b) శాంటియాగో

c) ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ 

d) ఆమ్‌స్టార్‌డ్యామ్

53) హవానా ఏ దేశపు రాజధాని?

a) కొలంబియా

b) క్యూబా

c) కోస్టారికా

d) కెన్యా

54) ఈక్వేడార్ దేశ రాజధాని ఏది?

a) క్విటో

b) కంపాలా

c) కిన్షాసా 

d) లుసాకా

55) సెర్బియా & మాంటెవిగ్రో దేశ రాజధాని ఏది?

a) బెల్ గ్రేడ్

b) టిటోగ్రాడ్

c) నోవిసాద్

d) విక్టోరియా

56) యాంగున్ ఏ దేశపు రాజధాని?

a) చైనా

b) జపాన్

c) మయన్మార్

d) తైవాన్

57) లెబనావ్ దేశ రాజధాని ఏదీ?

a) బీరూట్

b) వాలెట్టా

c) మపుటో

d) టిగుసిగల్పా

58) ప్రీ టౌన్ ఏ దేశపు రాజధాని?

a) సెంట్రల్ ఆఫ్ రిపబ్లిక్ 

b) బుర్కినాఫోసో

c) సియార్రాలియోన్

d) ఫర్జినియా ఐలాండ్స్

59) సౌదీ అరేబియా దేశపు రాజధాని ఏది?

a) రియాద్ 

b) మాడ్రిడ్ 

c) దిలీ 

d) జుబా 

60) దక్షిణ సూడాన్ రాజధాని ఏది?

a) జుబా 

b) లుసాకా 

c) బాకు 

d) ఖార్జుమ్

61) సురినామ్  దేశపు రాజదాని?

a) డమస్కాస్

b) ఫ్రి టౌన్

c) కొలంబో

d) పరమారిబో

62) జర్మని దేశపు రాజధాని ఏదీ?

a) ఫ్రాంక్‌ఫర్ట్

b) మ్యూనిచ్

c) హాంబర్గ్

d) బెర్లిన్

No comments:

Post a Comment

Job Alerts and Study Materials