Mother Tongue

Read it Mother Tongue

Monday, 20 November 2023

పదవ తరగతి అర్హతతో 75768 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

 

పదవ తరగతి అర్హతతో 75768 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..



నిరుద్యోగులకు శుభవార్త.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CAPFలో కానిస్టేబుల్ GD రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను ప్రచురించింది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CAPF, SSF మరియు అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్ GD రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదవి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభమగు తేదీ 24-11-2023 అలాగే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 28-12-2023 23:00 గంటల వరకు ఉంటుంది.  ఫిబ్రవరి 2024 లో కంప్యూటర్ బేస్డ్ ఎక్సమ్ ఉండవచ్చు. కనీస వయసు 18 సంవత్సరాలు అలాగే గరిష్ట వయసు 23 సంవత్సరాలు, ఎస్.సి,, ఎస్.టి. మరియు బి.సి. అభ్యర్థులకు వయో పరిమితులు కలవు. నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.  పూర్తి వివరాలకొరకు నోటిఫికేషన్ చదవండి. నవంబర్ 24న అప్లికేషన్ లింక్ ఓపెన్ ఆగుతుంది. ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

9 comments:

Job Alerts and Study Materials