01) భారతదేశంలో నైరుతి రుతుపవనా కాలమేది?
a) మే నుంచి ఆగష్టు వరకు
b) జూన్ నుంచి సెప్టెంబర్ వరకు
c) మే నుంచి జూలై వరకు
d) జూన్ నుంచి అక్టోబర్ వరకు
02) ముంబాయి లో సాదారణంగా రుతుపవనాలు ఆరంబంయ్యే తేది ఏది?
a) జూన్ 1
b) జూన్ 5
c) జూన్ 10
d) జూన్ 25
03) కింది ప్రాంతాలలో నైరుతి రుతుపవనాల వల్ల మొదట ప్రభావితమయ్యే ప్రాంతమేది?
a) కేరళ తీరం
b) కోరమాండల్ తీరం
c) హిమాచల్ ప్రదేశ్
d) బిహార్
04) అక్టోబర్, నవంబర్ నెలల్లో భారి వర్షపాతం ఉండే ప్రాంతాలు ఏవి?
a) గారో, జయతియా కొండలు
b) చోటా నాగపూర్ పిటభూమి
c) కోరమాండల్ తీరం
d) మాల్వా పితభూమి
05)ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం గల మాసిన్ రాం కు సాటివచ్చేది ఏది?
a) ఈస్ట్ ఇండీస్
b) హవాయీ దీవులు
c) వెస్టిండిస్
d) కాంగో హరివాణం
06) ఈశాన్య రుతుపవనకాలంలో ఈ తీరంలొ అధిక వర్షం ఉంటుంది?
a) ఓడిశా తీరం
b) ఆంద్రా తీరం
c) కేరళ తీరం
d) తమిళనాడు తీరం
07) పశ్చిమతీరం వెంబడి కురిసే వర్షపాతం ఏ రకానికి చెందినది?
a) తుఫాను
b) సంవహన
c) పర్వతీయ
d) ఋతుపవన
08) భారతదేశంలో ఏ నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి ?
a) మే
b) జూన్
c) జూలై
d) ఏప్రిల్
09) శీతాకాలంలో మధ్యధరా సముద్రంలో ఏర్పడే కల్లోలాల వల్ల వర్షాన్ని పొందే భారతదేశ రాష్ట్రం ఏది?
a) తమిళనాడు
b) గుజరాత్
c) పంజాబ్
d) మహారాష్ట్ర
10) క్రింది వాటిలో దేశంలోకెల్లా అత్యంత పొడి ప్రాంతం ఏది
a) బికనీర్
b) జైసల్మేర్
c) తమిళనాడు
d) జైపూర్
11) వేసవికాలంలో గంగా మైదానం లో వీచే వేడి, పొడి గాలులను ఏమంటారు?
a) లూ
b) నార్వేస్టర్లు
c) ఆంధీ
d) మామిడి జల్లులు
12) వేసవికాలంలో ఉత్తర ప్రదేశ్ స్తానిక పవనాలేవి?
a) మాంగోషోవర్స్
b) అందీ
c) కాలాబైఖి
d) నార్వేస్టర్లు
13) భారతదేశం పై శీతాకాలంలో ఏ వ్యాపార పవనాలు వీస్తాయి?
a) పశ్చిమ వ్యాపార పవనాలు
b) ఈశాన్య వ్యాపార పవనాలు
c) ఆగ్నేయా వ్యాపార పవనాలు
d) దృవ పవనాలు
14)ప్రతిచక్రవాతాలు మనదేశంలో ఏ కాలంలో ఏర్పడతాయి?
a) వేసవికాలం
b) వర్షాకాలం
c) శీతాకాలం
d) అసలు ఏర్పడవు
No comments:
Post a Comment