Mother Tongue

Read it Mother Tongue

Sunday, 19 November 2023

వివిధ దేశాలలోని పార్లమెంట్స్

వివిధ దేశాలలోని పార్లమెంట్స్


01) నేస్పెట్ ఏ దేశ పార్లమెంట్ పేరు?

a) ఆఫ్గనిస్తాన్ 

b) ఇజ్రాయేల్ 

c) నెదర్లాండ్

d) నేపాల్ 

02) ఇరాక్ పార్లమెంట్ ను ఏమని పిలుస్తారు?

a) నేషనల్ అసెంబ్లీ 

b) పీపుల్ నేషనల్ అసెంబ్లీ 

c) సుప్రీం పీపుల్ అసెంబ్లీ 

  d) జనరల్ అసెంబ్లీ 

03) రిక్స్ డాగ్ అనేది ఏ దేశ పార్లమెంట్ ?

a) జపాన్ 

b) దక్షిణ కొరియా 

c) స్వీడన్ 

d) జర్మని 

04) చైనా దేశ పార్లమెంట్ ను ఏమని పిలుస్తారు?

a) నేషనల్ పంచాయత్ 

b) పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ 

c) నేషనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ 

d) నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ 

05) డైట్ అనేది ఏ దేశ పార్లమెంట్ పేరు?

a) జర్మనీ 

b) జపాన్ 

c) రష్యా 

d) బ్రెజిల్ 

06) నేపాల్ దేశ పార్లమెంట్ ను ఏమని పిలుస్తారు?

a) ప్రోకెటింగ్ 

b) స్టోర్టింగ్ 

c) నేషనల్ పంచాయత్ 

d) నేషనల్ పార్లమెంట్ 

07) షోంగ్దూ (నేషనల్ అసెంబ్లీ) అని ఏ దేశ పార్లమెంట్ ను వ్యవహరిస్తారు?

a) భూటాన్

b) తైవాన్ 

c) థాయ్ లాండ్ 

d) మలేషియా 

08) మాల్దీవుల పార్లమెంట్ కు ఏమని పేరు?

a) రెప్రజెంటేటివ్ అసెంబ్లీ 

b) పెడరల్ అసెంబ్లీ 

c) మజ్లిస్ 

d) సేజం 

09) స్టోర్టింగ్ అనేది ఏ దేశపు పార్లమెంట్ పేరు?

a) నెదర్లాండ్ 

b) నార్వే 

c) స్పెయిన్ 

d) హంగేరి 

10) యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పార్లమెంట్ ను ఏమని పిలుస్తారు?

a) పార్లమెంట్ 

b) కాంగ్రెస్ 

c) పెడరల్ అసెంబ్లీ 

d) పెడరల్ పార్లమెంట్ 

11) ఫోకేటింగ్ అనేది ఏ దేశ పార్లమెంట్ పేరు?

a) డెన్మార్క్ 

b) నెదర్లాండ్ 

c) స్పెయిన్ 

d) పోలెండ్ 

12) దక్షిణ కొరియా పార్లమెంట్ ను నేషనల్ అసెంబ్లీగా వ్యవహరిస్తారు . అయితే ఉత్తర కొరియా పార్లమెంట్ ను ఏమని పిలుస్తారు?

a) నేషనల్ అసెంబ్లీ 

b) పెడరల్ అసెంబ్లీ 

c) సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ 

d) హౌస్ ఆఫ్ అసెంబ్లీ

13) సెజం అని ఏ దేశ పార్లమెంట్ ను పిలుస్తారు ?

a) మంగోలియా 

b) పోలెండ్ 

c) సోమాలియా 

d) చైనా 

14) నెదర్లాండ్స్ దేశ పార్లమెంట్ ను ఏమని పిలుస్తారు?

a) స్టేట్ జనరల్ 

b) బుండే స్టాగ్ 

c) నేషనల్ కాంగ్రెస్ 

d) నేషనల్ అసెంబ్లీ 

15) స్యితూహ్లుట్వా (పీపుల్ అసెంబ్లీ) అని ఏ దేశ పార్లమెంట్ ను పిలుస్తారు ?

a) మలేషియా 

b) ఇండోనేషియా 

c) మయన్మార్ 

d) స్విట్జర్లాండ్ 

16) కింది వాటిలో యునైటెడ్ కింగ్ డమ్ పార్లమెంట్ లోని ఎగువ దిగువ సభలు ఏవి ?

a) హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ , సెనేట్ 

b) హౌస్ ఆఫ్ లార్డ్స్ , హౌస్ ఆఫ్ కామన్స్ 

c) నేషనల్ రాట్ , స్టాండరాట్ 

d) హౌస్ ఆఫ్ అసెంబ్లీ , సెనెట్ 

17) కొర్టేస్ అనేది ఏ దేశపు పార్లమెంట్?

a) బొట్స్ వానా

b) స్పెయిన్ 

c) టునేషియ 

d) దక్షిణ ఆఫ్రికా 

18) కింది వాటిలో మలేషియా పార్లమెంట్ లో భాగం ఏది?

a) దివాన్ ర క్యాట్ 

b) దివాన్ నేగేరా 

c) (a) మరియు (b)

d) ఏది కాదు 

19) బుండేస్టాగ్ , బుండేస్రాట్ లు ఏ దేశపు దిగువ, ఎగువ సభలు?

a) జర్మని 

b) జపాన్ 

c) చైనా 

d) తైవాన్ 

20) ఐస్లాండ్ దేశ పార్లమెంట్ ఏది?

  a) యువాన్ 

b) గ్రేట్ పీపుల్స్ జనరల్ 

c) ఐరీచ్ టాస్ 

d) ఆల్పింగి 

21) షోరా అనేది ఏ దేశ పార్లమెంట్ పేరు?

a) తూర్క్ మెనిస్తాన్ 

b) ఆఫ్గనిస్తాన్ 

c) కజకిస్థాన్ 

d) ఉజ్బెకిస్తాన్ 

22) నేషనల్ రాట్, స్టాండరాట్ అనే సభలు ఏ దేశానికి చెందినది?

a) స్విట్జర్లాండ్ 

b) మంగోలియా 

c) రుమేనియా 

d) కొలంబియా 

23) గ్రేట్ పీపుల్స్ హురల్ అని ఏ దేశ పార్లమెంటుకు పేరు?

a) కంబోడియా 

b) కజకిస్థాన్ 

c) మంగోలియా 

d) అల్జీరియా 

24) బెనిన్ ధేశ పార్లమెంట్ ను ఏమని పిలుస్తారు?

a) జనరల్ అసెంబ్లీ 

b) నేషనల్ అసెంబ్లీ 

c) రెప్రజెంటేటివ్ అసెంబ్లీ

d) నేషనల్ రివల్యూషనరీ అసెంబ్లీ

25) పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ ఏ దేశ పార్లమెంట్ ను పిలుస్తారు?

a) అల్జీరియా 

b) ఇండోనేషియా 

c) కాంబోడియా 

d) లైబిరియా 

26) రష్యా దేశ దిగువ సభను ఏమని పిలుస్తారు?

a) యువాన్ 

b) డేయిల్ ఎర్రస్ 

c) డ్యుమా 

d) నేషనల్ కౌన్సిల్ 

27) యువాన్ (నేషనల్ అసెంబ్లీ) అని ఏ దేశ పార్లమెంట్ ను పిలుస్తారు?

a) జపాన్ 

b) తైవాన్ 

c) ఆస్ట్రేలియా 

d) కువైట్ 

28) పీపుల్స్ సుప్రీమ్ అసెంబ్లీ అనేది ఏ దేశ పార్లమెంట్ గా ఉన్నది?

a) మాల్దీవులు 

b) లావోస్ 

c) బల్గేరియా 

d) అంగోలా 

29) డైల్ ఐరియస్, సీవాధ్ ఐరియస్ లు ఏ దేశానికి చెందిన సభలు?

a) ఐస్లాండ్ 

b) ఐర్లాండ్ 

c) ఫోలెండ్ 

d) వియత్నాం

30) ఆస్ట్రేలియా దేశపు పార్లమెంట్ ను ఏమని పిలుస్తారు?

a) నేషనల్ అసెంబ్లీ 

b) నేషనల్ పార్లమెంట్ 

c) పెడరల్ పార్లమెంట్ 

d) నేషనల్ పంచాయత్ 

31) మెల్లి - మజ్లిస్ ఏ దేశపు పార్లమెంట్?

a) అజర్ బైజాన్ 

b) ఉజ్బెకిస్తాన్ 

c) కజకిస్థాన్ 

d) తజకిస్తాన్ 

32) జాతీయసంపద్ అని ఏ దేశ  పార్లమెంటును వ్యవహరిస్తారు?

a) బ్రెజిల్ 

b) బంగ్లాదేశ్ 

c) మలేషియా 

d) ఇండోనేషియా 

33) బురుండీ దేశ పార్లమెంటును ఏమని పిలుస్తారు?

a) నేషనల్ ట్రాన్సిటిమొనల్ అసెంబ్లీ

b) నేషనల్ పీపుల్స్ అసెంబ్లీ

c) నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ 

d) పీపుల్స్ కన్సల్టేటివ్ అసెంబ్లీ

34) ర్వట్ స్కీ సబోర్ (hravatsky sabor) ఏ దేశ పార్లమెంటును పిలుస్తారు 

a) జార్జియా 

b) ఏరిత్రియా 

c) క్రొయేషియా 

d) ఇథియోపియా 

35) కిర్గిస్తాన్ దేశ పార్లమెంట్ ను ఏమని పిలుస్తారు?

a) పోకేటింగ్ 

b) జోగొర్ కు కెనేష్ 

c) మజ్లిస్ ఆల్ షురా 

d) ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ 

36) సేమస్ (seimas) అని ఏ దేశ పార్లమెంటుకు పేరు?

a) ఉక్రెయిన్ 

b) లిథువేనియా 

c) రువాండా 

d) పేరూ 

37) మాపిడోనియా దేశ పార్లమెంటును ఏమని పిలుస్తారు?

a) అలీ మజ్లీస్ 

b) సుప్రీమ్ కౌన్సిల్ 

c) సొబ్రానీ 

d) రాష్ట్రీయ పంచాయత్ 

38) మజ్లిస్ ఆల్ షూరా అనేది ఏ దేశపు పార్లమెంట్?

a) సౌదీ అరేబియా

b) ఇరాక్

c) ఇరాన్ 

d) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 

39) సూడాన్ దేశ పార్లమెంటును ఏమని పిలుస్తారు 

a) మజ్లిస్ ఆల్-షబాబ్ 

b) మజ్లిస్-ఫతాని 

c) మజ్లిస్ - ఒలీ 

d) ఒలియా - మజ్లిస్ 

40) బుంగే (నేషనల్ అసెంబ్లీ) అని ఏ దేశ పార్లమెంటును పిలుస్తారు?

a) థాయ్ లాండ్ 

b) జింబాబ్వే 

c) టాంజానియా 

d) తువాలు 

41) దేవదారు వృక్షం ఏ దేశానికి చెందిన జాతీయ చిహ్నం ?

a) స్పెయిన్ 

b) సిరియా 

c) లెబనాన్ 

d) బెల్జియం 

42) విటిజెలా అని ఏ దేశ పార్లమెంటును పిలుస్తారు?

a) మార్షల్ దీవులు 

b) సింగపూర్ 

c) సిరియా 

d) ఉరుగ్వే 

43) బుర్కినాపాసో పార్లమెంటులో ఉండే సభలు ఏవి ?

a) అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ డిప్యూటీస్, ఛాంబర్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ 

b) సెనేట్, హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్

c) లోక్ సభ , రాజ్యసభ 

d) సెనేట్ , ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials