Mother Tongue

Read it Mother Tongue

Saturday, 4 November 2023

సౌరకుటుంబం అక్షాఅంశాలు - రేఖాఅంశాలు



01) భూమి పై 10 కిలోల బరువు ఉన్న వస్తువు, సూర్యునిపై ఈ కింది కిలోల బరువు ఉంటుంది

a) 100 కిలోలు 

b) 1000 కిలోలు  

c) 5 కిలోలు 

d) 280 కిలోలు 

02) భూమి పై 60 కిలోల బరువు ఉన్న వస్తువు చంద్రుడిపై

a) 600 కిలోల బరువు ఉంటుంది

b) 6 కిలోల బరువు ఉంటుంది

c) 10 కిలోల బరువు ఉంటుంది

d) పైవి ఏవి కావు

03) హెలి తోక చుక్క 1986వ సంవత్సరం లో కనబడింది. ఇది తిరిగి మనకు ఈ క్రింది సవత్సరంలో కనపడేఅవకాశం ఉంది ?

a) 2003 లో

b) 2010 లో 

c) 2062 లో 

d) 2072 లో 

04) "గ్రహాల రాజు " (kind of planets)  అని ఈ క్రింది వాటిలో ఏ గ్రహాని అంటారు.

a) శని గ్రహం

b) గురు గ్రహం

c) భుమి 

d) నేప్యూన్ 

05) భూమి సూర్యునికి చాలా దూరంగా ఉండే రోజు?

a) జనవరి 3

b) జూలై 4

c)సెప్టెంబర్ 23 

d) మార్చ్ 21

06) "టైటాన్" ఈ క్రింది గ్రహాలలో దేనికి ఉప గ్రహం

a)గురు గ్రహం 

b)అంగారకుడు 

c)శని గ్రహం 

d)బుధ గ్రహం 

07) నక్ష్యత్రలలో వెలువడే శక్తికి కారణభూతమైన చర్య 

a)కేంద్రక విచ్చితి

b)కేంద్రక సంలీనత 

c)పై రెండు 

d)పై వేవి కావు  

08) సౌర కుటుంబం లో ఎక్కువ ఉప గ్రహాలను కలిగిన గ్రహం ఏది?

a)గురుడు

b)శుక్రుడు  

c)శని 

d)అంగారాకుడు 

09) సూర్యుడి చుట్టూ తూర్పు నుండి పడమర దిశలో (clock wise dirction) తిరిగే గ్రహం 

a) భూమి 

b) గురుడు

c) బుధుడు

d) యురేనస్

10) ప్రపంచ మంతటా రాత్రింబవళ్ళు సమానంగా ఉండే రోజులు

a) మార్చ్ 21, సెప్టెంబర్ 23 

b జూన్ 21 , డిసెంబర్ 22 

c)మార్చి 22, సెప్టెంబర్  21 

d)పైవేవి  కావు

 11) గ్రహ శకలాలు (Asteroids)

a)అంగారక, గురు గ్రహాల కక్ష్యల మద్య సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి

b)అంగారక, బుధ గ్రహాల కక్ష్యల మద్య సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి

c)గురు, బుధ గ్రహాల కక్ష్యల మద్య సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి

d)పై వేవి సరైనవి కావు 

12) సౌర కుటుంబం లో పరిమాణం ప్రకారం భూమి ఎన్నవ గ్రహం

a)4 

b)5 

c)6

d)7

13) చంద్రుని కాంతి భూమిని చేరుటకు పట్టే కాల వ్యవది

a)8 నిమిషాలు  

b)16 నిమిషాలు  

c)4 నిమిషాలు 

d)1.3 సెకండ్లు

14) సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది

a)32,000oC

  b)6000oC

c)60,00,000oC

d)60oC

15) సౌర కుటుంబం ను కనుగొన్న శాశ్రవేత్త

    a)కెప్లర్ 

b)కోపర్నికస్ 

c)గెలీలియో 

d)ఏర్రాతోస్తిన్స్ 

16) సూర్యునిలో అత్యదికంగా వుండే రసాయనికం 

    a)హీలియం 

b)నైట్రోజెన్

c)హైడ్రోజెన్

d)రేడాన్

17) భూమికి అతి దగ్గరలో ఉన్న నక్ష్యత్రం

    a)ప్రాక్సిమా సెంటారీ

b)సీరియస్ 

c)సూర్యుడు 

d)పైవేవి కావు 

18) సూర్యుని నుంచి భుని గ్రహించే వేడిని కొలువడానికి ఉపయోగించే పరికరం 

    a)హైగ్రోగ్రాఫ్ 

b)అనిమో మీటర్

c)ఉష్ణ మాపకం 

d)స్టివన్ సన్స్ స్కిన్

19) అతి తకువ సాంద్రత గల గ్రహం 

    a)గురుడు 

b)బుధుడు 

c)శని 

d)నేప్యూన్ 

20) సూర్యుని చూతు పరిబ్రమ్న్చడంలో అతి తక్కువ కాలాని తీసుకునే గ్రహం ఏది

a)శుక్రుడు  

b)గురుడు  

c)వరుణుడు   

d)బుధుడు 

21)భునాబి వద్ద ..... సెం.గ్రే. ఉష్ణోగ్రత ఉన్నట్లు అంచనా వేయబడింది 

a)60,000 డిగ్రీసెం.గ్రే 

b)6,000 డిగ్రీసెం.గ్రే 

c)4,500 డిగ్రీసెం.గ్రే

d)10,000 డిగ్రీసెం.గ్రే

22)భూకేంద్ర సిద్దాంతాని ప్రతిపాదించినవారు?  

a)కోపర్నికస్  

b)టాలామీ  

c)లాప్లేస్  

d)చంబర్లిన్ 

23)రాతి పలకల విరూపకారక సిద్దాంతాని ప్రతిపాదించినది 

   a)ఆల్పేడ్ వేజినర్ 

b)ఆచార్య హేస్  

c)డ్యుటోయీట్  

d)ఎనాన్స్ 

24) భూమిని మూడు పొరలుగా విభజించిన శాశ్రవేత్త 

a)వాండర్ గ్రాచ్     

  b) సుయేస్ 

c)వేజిజర్ 

d)ఎవరు కాదు 

25)పెట్రోలియం, సహజ వాయువు తదితర వనరులు ఈ శిలలలో లభిస్తాయి

    a)ఆగ్ని శిలలు 

b)రూపాంతర ప్రాప్త శిలలు 

c)అవక్షేప శిలలు 

d)పైవన్నీ 

26) భూమి సూర్యుని నుండి హ్రహించే ఉష్ణ శక్తి ని ఏమని పిలుస్తారు 

a)ఉష్ణోగ్రత

b)పీడనం

c)సౌరశక్తి  

d)సుర్యపూటం

 27)ఉత్తరార్డ గోళం లో అత్యంత వేడిగా ఉండే నెల ఏది

  a)జూన్  

b)జూలై  

c)మే  

d)ఏప్రిల్  

28)ఒక రోజులో కనిష్ట ఉష్ణోగ్రత ఏ సమయం లో నమోదవుతుంది 

      a)ఆర్దరాత్రి 

b)ఉదయం 2 గంటలకు 

c)సూర్యోదయం ముందు 

d)సూర్యాస్తమయం తర్వాత 

29) భూగోళం యొక్క సగటు ఉష్ణోగ్రత ఎంత 

a)10 డిగ్రీ సెం.గ్రే

b)13 డిగ్రీ సెం.గ్రే

c)31 డిగ్రీ సెం.గ్రే

d)48 డిగ్రీ సెం.గ్రే 

30)శిలా ద్రవం భూమి అంతర్బాగం నుంచి బయటికి వచ్చే మార్గ మద్యం లో ఏర్పడే శిలలు 

    a)అంతర్గత శిలలు 

b)పాతాల శిలలు 

c)డైక్ శిలలు 

d)ఉద్గాత శిలలు

31)రేఖాంశాల సహాయం వాళ్ళ మనకు తెలిసేది 

a)ఒక ప్రాంతం భూమధ్య రేఖ నుండి ఎంత దూరం లో వుంది అనే విషయం  

b)అతి శీతల ప్రాంతాల ఉనికి 

c)వివిధ ప్రాంతాలలోని కాలంలో గల తేడాలు 

d)వివిధ ప్రాంతాలలో శీతోష్ణస్థితి గల తేడాలు 

32) భూమి సూర్యుని చుట్టూ తిరిగే వేగం 

a)1,00,250 kmph 

b)1,20,450 kmph

c)1,07,320 kmph 

d)1,04,230 kmph 

33) గ్రీ నిచ్ రేఖాంశం నుంచి పశ్చిమంగా పయనిస్తే ప్రతి 15 డిగ్రీలకు 

a)ఒక గంట కాలం ముందుకు జరుగుతుంది 

  b)ఒక గంట కాలం వెనకకు జరుగుతుంది

  c)రెండు గంటల  కాలం వెనకకు జరుగుతుంది

  d) రెండు గంటల  కాలం ముందుకు జరుగుతుంది

34) రేఖాంశాల మద్య దూరం , భూమధ్య రేఖ నుంచి ద్రువాల వైపు పోయిన కొద్ది 

  a)పెరుగుతుంది    

b)తగ్గుతుంది 

c)మారడు 

d)ఖచ్చితంగా చెప్పలేము 

35) 0డిగ్రీల అక్షాంశం వద్ద పగటి కాలం – గంటలు వుంటుంది

  a)24 గంటలు     

  b)12 గంటలు 

c)అసలు వుండదు 

d)1 గంట 

36)పరిహేలి దశలో భూమి సూర్యునికి ---- మి.కీ.మీ దూరంలో వుంటుంది 

a)152 మి.కీ.మీ  

b)150 మి.కీ.మీ   

c)147 మి.కీ.మీ 

d)137 మి.కీ.మీ  

37)అంటార్కిటిక్ వలయం మీద పూర్తిగా సూర్య కిరణాలు పది 24 గంటలు పట్టా పగలు గానే ఉండే రోజు ఏది ?

  a)డిసెంబర్ 20  

b)నవంబర్ 22   

c)డిసెంబర్ 22 

d)అక్టోబర్ 22 

38)అంతర్జాతీయ దిన రేఖ ఈ క్రింది వానిలో ఏది 

a)180 డిగ్రీ తూర్పు, పశ్చిమ రేఖాంశం 

b)82 1/2 డిగ్రీ తూర్పు రేఖాంశం

c)180 డిగ్రీ తూర్పు రేఖాంశం

d)180 డిగ్రీ పశ్చిమ రేఖాంశం  

39) 82 1/2 డిగ్రీ తూర్పు రేఖాంశం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఏ పట్టణం గుండా పోతుంది 

    a)గుంటూరు  

b)ఏలూరు 

c)కాకినాడ 

d)నెల్లూరు 

40) అంతర్జాతీయ దిన రేఖ ఏ జల సంధి గుండా పోతుంది 

    a)జిబ్రాల్టర్ 

b)పాక్ 

c)బేరింగ్ 

d) మలక్కా

41) భూమి అక్షం ఎన్ని డిగ్రీల కోణం తో వంగి ఉంది

a)23½ డిగ్రీ    

b)33½ డిగ్రీ

c)44½ డిగ్రీ

d)ఏది కాదు 

42) ప్రపంచం లో అతి ఎక్కువ స్థానిక కాలమానాలు గల దేశం 

a)ఆమెరిక సంయుక్త రాష్ట్రాలు    

b)రష్యా  

c)జర్మనీ  

d)భారతదేశం

43) 23½  డిగ్రీల దక్షిణ అక్షంశాన్ని --- అంటారు 

a)కర్కట రేఖ  

b)మకర రేఖ  

c)ఆర్కిటిక్ వలయం  

d) అంటార్కిటిక్ వలయం 

44) ఒక డిగ్రీ అక్ష్యాంశం దాదాపు --- కి.మి. లకు సమానం 

a)1 కి.మి. 

b)113 కి.మి.

c)111 కి.మి. 

d)11 కి.మి. 

45) గ్రీనిచ్ రేఖాంశానికి 180  తూర్పు రేఖాంశానికి ఉన్న మద్య భాగాన్ని ఏమంటారు ?

a)పూర్వార్ద గోళం     

b)పశ్చిమార్ధ గోళం  

c)ఉత్తరార్ధ గోళం 

d)దక్షిణార్ధ గోళం  

46) వాతావరణం ప్రధానంగా ఏ ప్రక్రియ వల్ల వేడెక్కుతుంది? 

a)ఉష్ణవికిరణం 

b)ఉష్ణ బదిలీ  

c)ఉష్ణసంవహాణం   

d)ఉష్ణనిర్వహాణం 

47) సూర్యునికి భూమి అతిదగ్గరగా ఏ రోజు వస్తుంది?

  a)జనవరి 3  

b)జూలై 4  

c)మార్చి 21  

d)సెప్టెంబరు 23 

48) సూర్యుడు ఒక్కొక్క రేఖాంశాని దాతాదానికి ఎంత కాలం పడుతుంది?

  a)4 నిమిషాలు   

b)15 నిమిషాలు  

c)10నిమిషాలు 

d)1నిమిషం 

49)సూర్యుడు తూర్పున ఉదయించడానికి కారణం 

  a)సూర్యుడు తూర్పున ఉండటం వల్ల 

b)భూమి పశ్చిమం నుచి తూర్పునకు తిరగడం వల్ల

c)సూర్యుడు తన చుట్టూ తాను తిరగడం వల్ల 

d)66½ డిగ్రీల వద్ద భూమి వాలి ఉండటం

50)  అశ్వ అక్షాంశాలు ఈ ప్రాతంలో ఉంటాయి 

  a)ఉప అయన రేఖ అధిక  పీడన మేఖల   

b)ఉపధ్రువ అల్పపీడన మేఖల  

c)భూమధ్య రేఖ అల్ప పీడన మేఖల  

d)ధ్రువ అధిక పీడన మేఖల 

51)రుతువుల మధ్య భేదము ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటుంది 

   a)తక్కువ అక్షాంశములో 

b)అదిక అక్షాంశములో 

c)మద్య అక్షాంశములో  

d)ఉప అయన రేఖా ప్రాంతంలో 

52)భారతదేశం లో  సూర్యుడు ఉదయించే అరుణాచల్ ప్రదేశ్ కు, గుజరాత్ రాష్రాల మద్య సమయం లో ఉన్న తేడా ఎంత ? 

a)ఒక గంట   

b)అర్ధ గంట  

c)గంటన్నర  

d)రెండు గంటలు  

53) అక్షంశ – రేఖాంశాలను ఆదారం చేసుకొని మనవ చరిత్ర రచనకు  అధిక ప్రాధాన్యం ఇచ్చిన శాస్త్రవేత్త 

a)అరిస్టాటిల్   

b)హోమర్   

c)స్ట్రాటో 

d)టాలమి 

54) అక్షాంశ, రేఖాంశాల ఉపయోగాలను గూర్చి తెలిపే శాస్రం  

a)ప్రాంతీయ భూగోళ శాస్రం  

b)రాజకీయ భూగోళ శాస్రం 

c)ఆర్ధిక భూగోళ శాస్రం 

d)గణిత భూగోళ శాస్రం

55)ఆస్ట్రేలియాలో శీతాకాలం ఈ క్రింది నెలలో వస్తుంది 

a)జనవరి  

b)మర్చి 

c)ఫిబ్రవరి 

d)మే

56)ఈ క్రింది వాటిలో అక్షాంశాలన్నింటిలోకి పెద్దది 

  a)కర్కాటక రేఖ  

b)మకరరేఖ  

c)ఆర్కిటిక్ వలయం 

d)భూమధ్య రేఖ 

57)"గ్రినిచ్ రేఖాంశం" నుంచి తూర్పుగా పయనిస్తే ప్రతి డిగ్రి కి 4నిమిషాల  కాలం 

a)వెనక్కు జరుగుతుంది  

b)ముందుకు జరుగుతుంది 

c)మొదట వెనక్కు, తర్వాత  ముందుకు  

d)ఏది ఖచితంగా చెప్పలేము 

58) "గ్రినిచ్ రేఖాంశం " పశ్చిమంగా  పయనిస్తే ప్రతి డిగ్రి కి 4నిమిషాల  కాలం 

a)వెనక్కు జరుగుతుంది  

b)ముందుకు జరుగుతుంది 

c)మొదట వెనక్కు, తర్వాత  ముందుకు  

d)ఏది ఖచితంగా చెప్పలేము 

59)మొట్టమొదటి సారిగా గ్లోబును తయారు చేసినది ఎవరు?

  a)అరిస్టాటిల్  

b)వేర్కేటర్  

c)ఎవాన్స్  

d)వేజేనర్ 

60) రినిచ్ రేఖాంశం ఈ క్రింది దేశాలలో ఏ దేశంలో ఉంది 

a)ఫ్రాన్స్   

b)జర్మని 

c)ఇంగ్లాండు  

d)పై వేవి కావు

 

No comments:

Post a Comment

Job Alerts and Study Materials