01) సింధూనది భారతదేశంలో కేవలం ఒక్క రాష్రం గుండా మాత్రమే ప్రవహిస్తుంది. ఆ రాష్రం ఏది?
a) జమ్మూ కాశ్మీర్
b) పంజాబ్
c) హర్యానా
d) రాజస్థాన్
02) బీహార్ దుఃఖ దాయినిగా ఏ నది ప్రసిద్దిచెందిది?
a) దామోదర్
b) కోసి
c) గంగా
d) యమున
03) 'చంద్ర భాగ ' అన్న పేరు గల నది?
a) జీలం
b) రావి
c) చీనాబ్
d) బియాన్
04) సింధునది ఉపనదుల్లో కెల్లా భారతదేశంలో అత్యంత పెద్దది ఏది?
a) జీలం
b) చినాబ్
c) సట్లేజ్
d) బియాన్
05) భారతదేశంలో కెల్లా అత్యంత పొడవైన నది?
a) గంగ
b) భ్రహ్మపుత్ర
c) గోదావరి
d) సింధూ
06) ద్వీపకల్ప భారతదేశంలో కెల్లా అత్యంత పొడవైన నది ఏది?
a) కృష్ణా
b) నర్మద
c) తపతి
d) గోదావరి
07) అలకనందా , భాగీరదుల కలయికవల్ల ఏర్పడే నది?
a) సింధు
b) గంగ
c) బ్రహ్మపుత్ర
d) యమున
08)ప్రపంచంలో కెల్లా అతిపెద్ద డెల్టా ఏది?
a) నైలునది డెల్టా
b) మిసిసిపి డెల్టా
c) సుందర్బన్ డెల్టా
d) గోదావరి డెల్టా
09) బ్రహ్మపుత్రా నదిని టిబెట్ లో ఏమని పిలుస్తారు?
a) త్సాంగ్ పో
b) మానస
c) దిహాంగ్
d) పైవేవికావు
10) నర్మదానది జన్మస్థలమైన అమరకంటక్ ఏ రాష్రం లో ఉంది?
a) గుజరాత్
b) మహారాష్ట్ర
c) రాజస్థాన్
d) మధ్యప్రదేశ్
11) గంగానది ఉపనదులలో కెల్లా అత్యంత పెద్దది ఏది?
a) యమున
b) బ్రహ్మపుత్ర
c) చంబల్
d) దామోదర్
12) వింధ్య పర్వతాలలో జన్మించి ఉత్తరానికి ప్రవహించి గంగానదిలో కలిసిపోయే నదులు?
a) చంబల్
b) బెట్వా
c) సొన్, కెన్
d) పైవన్నీ
13) బెంగాల్ దు:ఖదాయని ఏది?
a) కోసి
b) దామోదర్
c) హుగ్లీ
d) బ్రహ్మపుత్ర
14) వింధ్య, సాత్పురా పర్వతాలను వేరు చేస్తున్న నది?
a) తపతి
b) నర్మదా
c) సబర్మతి
d) మహానది
15) లూనీ నది జన్మస్థానం
a) అమర్ కంటక్ పీటభూమి
b) ముల్టాయి
c) అజ్మీర్లోని అన్నాసాగర్
d) ధార్ ఎడారి
16) క్రింది వాటిలో భుపరివేష్టిత నది ఏది?
a) నర్మదా
b) సబర్మతి
c) లూని
d) తపతి
17) దామోదర్ నది జన్మస్తానం
a) టిబెట్
b) చోటా నాగపూర్ పితభూమి
c) నైనిటాల్
d) మానస సరోవరం
18) కింది వాటిలో డెల్టాను ఏర్పరచని నది ఏది?
a) తపతి
b) గంగా
c) గోదావరి
d) కృష్ణ
19) వార్జా దేనికి ఉపనది
a) కృష్ణ
b) గోదావరి
c) కావేరి
d) నర్మద
20) కొయినా నది దేని ఉపనది?
a) కావేరి
b) కృష్ణా
c) భీమ
d) గోదావరి
21) జమ్మూ కాశ్మీర్ లోని చిన్నచిన్న సరస్సుల నేమని పిలుస్తారు?
a) తూన్స్
b) దొబ్
c) టారన్స్
d) దండ్ లు
22) దేశం లో పొడవైన ఉప్పు నిటి సరస్సు ఏది?
a) చిలక
b) అష్టముడి
c) ధాల్
d) సాంబార్
23) సరస్సుల నగరం (సిటి ఆఫ్ లేక్స్) అని దేనినంటారు?
a) ఉదయపూర్
b) బికనీర్
c) శ్రీనగర్
d) జోద్ పూర్
24) 'దాల్' సరస్సు ఎక్కడ ఉన్నది?
a) శ్రీనగర్
b) జమ్మూ
c) జైపూర్
d) ఉదయపూర్
25) భారతదేశంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు "సాంబార్ సరస్సు" ఏ రాష్ట్రంలో ఉన్నది?
a) ఉత్తర ప్రదేశ్
b) రాజస్థాన్
c) జమ్మూ కాశ్మీర్
d) ఓడిస్సా
26) దేశంలో కెల్లా అతి పెద్ద మంచి నీటి సరస్సు ఏది? అది ఎక్కడ ఉన్నది
a) ఊలర్, హిమాచల్ ప్రదేశ్
b) సాంబార్, రాజస్థాన్
c) సాంబార్, గుజరాత్
d) ఊలర్, జమ్మూ కాశ్మీర్
27) లోక్ తక్ సరస్సు ఎక్కడ ఉన్నది?
a) నాగాలాండ్
b) త్రిపుర
c) మణిపూర్
d) ఒరిస్సా
28) అష్టముడి సరస్సు ఎక్కడ ఉన్నది?
a) రాజస్థాన్
b) కేరళ
c) కర్ణాటక
d) మద్య ప్రదేశ్
29) జోగ్ జలపాతం లేదా జేర్సోస్పా జల పాతం ఏ నది పై ఉన్నది?
a) శరావతి
b) మాహి
c) లూని
d) ఇంద్రావతి
30) శివ సముద్ర జలపాతం ఏ నది మీద ఉన్నది?
a) శరావతి
b) భీమ
c) కావేరి
d) ఘటప్రభ
No comments:
Post a Comment