01) భారతదేశం:
a) సగం దక్షినార్ద గోళం లోనూ, ఉత్తరార్డ గోళం లోనూ ఉంది
b) పూర్తిగా ఉత్తరార్డ గోళం లో ఉంది
c) భూమధ్య రేఖ మీద ఉంది
d) ఎక్కువ దక్షినార్ద గోళం లో ఉంది
02) భారత దేశం ప్రపంచంలో ఎదో అతిపెద్ద దేశం, ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశపు విస్తీర్ణం దాదాపు ఎంత శాతం ఉంటుంది?
a) 2.4%
b) 3.4%
c) 4.2%
d) 4.3%
03) దక్షిణాన ఉన్న కన్యాకుమారికి, కాశ్మీర్ లో ఉత్తరాన ఉన్న ప్రాంతానికి మద్య దూరం దాదాపు ఎన్ని అక్షాంశాలు ఉంటుంది?
a) 20 డిగ్రీల అక్షాంశాలు
b) 25 డిగ్రీల అక్షాంశాలు
c) 30 డిగ్రీల అక్షాంశాలు
d) 35 డిగ్రీల అక్షాంశాలు
04) భారతదేశానికి చెందిన ప్రత్యేక ఆర్థక మండలం (EEZ) విస్తీర్ణం ఎంత?
a) 0.45 మిలియన్ చ.కి.మి
b) 9.02 మిలియన్ చ.కి.మి
c) 2.02 మిలియన్ చ.కి.మి
d) వీటిలో ఏది కాదు
05) భారత ప్రామాణిక కాలాన్ని (I.S.T.) దీని ఆధారంగా నిర్ణయిస్తారు?
a) 82 1/2 ఉత్తర అక్షాంశము
b) 82 1/2 దక్షిణ అక్షాంశము
c) 82 1/2 తూర్పు రేఖాంశము
d) 82 1/2 పశ్చిమ రేఖాంశము
06) సముద్రజలాలలో మనకు అతి సమీపాన ఉన్న పొరుగు దేశం ఏది?
a) మారిషన్
b) మయన్మార్
c) శ్రీలంక
d) భూటాన్
07) క్రింది వాటిలో అత్యదిక దేశాలలో సరిహద్దును కలిగిన ఉన్న రాష్రం ఏది ?
a) అస్సాం
b) ఉత్తర ప్రదేశ్
c) నాగాలాండ్
d) జమ్మూ కాశ్మీర్
08) గుజరాత్ లోని ద్వారకలో కంటే అరుణాచల్ ప్రదేశ్లో 2 గంటల ముందుగా సూర్యుడు ఉదయించడానికి కారణం ఏమిటి?
a) ద్వారక కన్నా అరుణాచల్ ప్రదేశ్ ఎతైన ప్రాంతంలో ఉండడం
b) ద్వారక కన్నా అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరంగా ఉండటం
c) ద్వారక కన్నా అరుణాచల్ ప్రదేశ్ తూర్పున ఉండటం
d) వీటిలో ఏది కాదు
09) కింది వానిలో భుపరివేష్టిత రాష్ట్రం మేది?
a) గుజరాత్
b) జార్ఖండ్
c) ఒరిస్సా
d) పశ్చిమ బెంగాల్
10) కింది వాటిలో ఏ రాష్ట్రానికి మూడు సముద్రాల కలయిక గ తీర రేఖ ఉంది?
a) ఆంద్ర ప్రదేశ్
b) గుజరాత్
c) కేరళ
d) తమిళనాడు
11) భారతదేశం అతి పెద్ద ద్వీప సముదాయం ఏది?
a) లక్ష దీవులు
b) మినికాయ్
c) అండమాన్ , నికోబార్
d) మలబార్
12) భారతదేశం ప్రధాన భూభాగపు తీర రేఖ పొడువు ఎన్ని కిలోమీటర్లుగా ఉంది?
a) 7516 కి.మి
b) 7100 కి.మి
c) 6100 కి.మి
d) 6516 కి.మి
13) భారతదేశం లోని అగ్ని పర్వత దీవి ఏది?
a) నార్కొండం
b) నూన్ మూర్
c) పాంబన్
d) రామేశ్వరం
14) భూమధ్య రెఖకు అతిదగ్గర ఉన్న భారతదేశం దీవి ఏది?
a) గ్రేట్ నికోబార్
b) లిటిల్ అండమాన్
c) ఉత్తర అండమాన్
d) మద్య అండమాన్
15) అండమాన్ నికోబార్ దీవుల రాజధాని యైన పోర్ట్ బ్లెయిర్ ఏ దివిలో ఉంది?
a) ఉత్తర అండమాన్
b) దక్షిణ అండమాన్
c) మద్య అండమాన్
d) లిటిల్ అండమాన్
16) లక్ష దీవుల రాజధాని ఏది?
a) సిల్వస్సా
b) ఐజ్వాల్
c) కవరట్టి
d) ఏదికాదు
17) నూతన సహాస్రాబ్ది తొలి సూర్యకిరణాలు స్పృశించిన "కచల్" దీవి ఏ ద్వీప సముదాయానికి చెందినది?
a) అండమాన్ సముదాయం
b) నికోబార్ సముదాయం
c) మినికాయ్ సముదాయం
d) ఏది కాదు
18) "రూఫ్ ఆఫ్ ది సౌత్ " అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
a) కర్ణాటక
b) ఆంద్ర ప్రదేశ్
c) పంజాబ్
d) రాజస్థాన్
19) పాకిస్తాన్ తో సుదిర్ఘమయిన సరిహద్దు గల రాష్ట్రం ఏది?
a) జమ్మూ కాశ్మీర్
b) గుజరాత్
c) పంజాబ్
d) రాజస్తాన్
20) కర్కాటక రేఖ భారతదేశం లో ఎన్ని రాష్ట్రాలగుండా పోతున్నది?
a) ఏడు
b) ఒకటి
c) ఐదు
d) ఎనిమిది
21) హిమాలయాలు ప్రధానంగా ఏ శిలలో ఏర్పడ్డాయి?
a) అవక్షేప శిలలు
b) అగ్ని శిలలు
c) ప్లుటోనిక్
d) రూపాంతర శిలలు
22) భారతదేశాన్ని- శ్రీలంకను వేరుచేస్తున్న జలసంధి ఏది?
a) పాక్ జలసంది
b) పాబాన్ జలసంధి
c) మినికాయ్ దీవులు
d) పైవేవి కావు
23) మకాలు, మనస్లూ శిఖరాలు ఏ పర్వత శ్రేణులలో ఉన్నాయి?
a) ఆరావళి
b) కారకారం
c) దౌలాధర్
d) హిమాద్రి
24) సియాచిన్ హమానినదం ఎక్కడ వున్నది?
a) జమ్మూ
b) ఆక్సాయ్ చిన్
c) లడక్
d) గర్ వాల్
25) భారతదేశం లో అతి తక్కువ తీర రేఖ గల రాష్రం ఏది?
a) కేరళ
b) కర్ణాటక
c) గోవా
d) తమిళనాడు
26) లాహుల్, స్పిటి లు ఏ పర్వతాలలో ఉన్నాయి?
a) కాశ్మీర్ హిమాలయాలలో
b) నాగా కొండలలో
c) అస్సాం హిమాలయాలలో
d) పంజాబ్ హిమాలయాలలో
27) సిమ్లా, ముస్సోరీ, నైనిటాల్, చక్రాటా, రాణి ఖేట్ వంటి వేసవి విడుదులు ఏ పర్వత శ్రేణులలో ఉన్నాయి?
a) హిమాద్రి
b) హిమాచల్
c) సివాలిక్
d) పూర్వాంచల్
28) కింది వాటిలో శివాలిక్ కొండలు గురించిన వాస్తవం ఏమిటి?
a) హిమాలయ పర్వత శ్రేణులన్నిటిలో ఇదే మొదట ఉద్బవించింది
b) ఇది క్రమంగా ఉద్బవించింది
c) ఇవి హిమాలయాల పాదాలు
d) ఇది విస్తృతమైన లావా అంతర్గతంలో నిండి ఉంది.
29) షామీర్ పిటభుమి ఎక్కడ ఉన్నది?
a) ట్రాన్స్ హిమాలయ మండలం
b) హిమాద్రి
c) హిమాచల్
d) శివాలిక్
30) భారతదేశంలో ఎతైన శిఖరం ఏది?
a) ఎవరెస్ట్
b) గాడ్విన్ ఆస్టిన్
c) కాంచన గంగ
d) ధవళగిరి
31) కొరకోరమ్ పర్వతాన్ని సంస్కృత సాహిత్యం లో ఏమని పేర్కొంటారు?
a) కలశముద్ర
b) కల్వ పర్వతం
c) శ్యాం రధ్
d) కృష్ణగిరి
32) బాల్జోరో అనేది:
a) కారకోరం పర్వత శ్రేనిలోని హిమాని నదం
b) షామీర్ పిటభుమి లోని హిమానీ నదం
c) కొరకోరం పర్వతశ్రేనిలోని మంచు ఆధారమైన ఒక నది
d) కాశ్మీర్ లోని ఒక సరస్సు
33) లే ను చేరుకోవడానికి గల ఏకైక రహదారి మార్గం ఏది?
a) జోజిలా కనుమ
b) నాదులా కనుమ
c) లిపులేఖ్ కనుమ
d) నీతి కనుమ
34) లారాలాప్చాలా , షిప్ కి లా కనుమలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
a) ఉత్తరప్రదేశ్
b) జమ్మూ కాశ్మీర్
c) సిక్కిం
d) హిమాచల్ ప్రదేశ్
35) నాధులాకనుమ ఎక్కడ ఉంది?
a) సిక్కిం
b) భూటాన్
c) అరుణాచల్ ప్రదేశ్
d) జమ్మూ కాశ్మీర్
36) జాజిలా కనుమ వేటిని కలుపుతుంది?
a) కాశ్మీర్, టిబెట్ లను
b) నేపాల్, టిబెట్ లను
c) లే, కార్గిల్ లను
d) లే, శ్రీనగర్ లను
37) 'వ్యాలీ ఆఫ్ ప్లవర్స్' లోయ ఏ రాష్రంలో ఉంది?
a) మధ్యప్రదేశ్
b) జమ్మూ కాశ్మీర్
c) ఉత్తర ప్రదేశ్
d) హిమాచల్ ప్రదేశ్
38) ఖాసి, జయంతియా కొండలు ఏ రాష్రంలో ఉన్నాయి?
a) అరుణాచల్ ప్రదేశ్
b) మేఘాలయ
c) మణిపూర్
d) నాగాలాండ్
39) నాగాకొండలలోని అత్యున్నతః శిఖరం ఏది?
a) కోహిమా
b) సత్ మల
c) సారమతి
d) ఏదికాదు
40) షిల్లాంగ్ ఏ కొండలలో ఉంది?
a) గారో
b) ఖాసి
c) నాగ
d) మికిర్
41) ఉత్తర, దక్షిణ భారతదేశాలను వేరు చేస్తున్న పర్వతాలేవి?
a) హిమాలయ
b) సహ్యాద్రి
c) ఆరావళి
d) వింధ్య
42) వింధ్య పర్వత శ్రేణిలో ప్రధానంగా ఏ శిలలు కనిపిస్తాయి
a) ఇసుక రాయి
b) షెల్
c) సున్నపు రాయి
d) షెల్, సున్నపు రాయి
43) అండమాన్ నికోబార్ దీవులలోకేల్లా అత్యంత ఎత్తైనదైన 'సాడిల్పీక్ ' ఎక్కడ నెలకొని వుంది?
a) గ్రేట్ నోకోబార్
b) మద్య అండమాన్
c) లిటిల్ అండమాన్
d) ఉత్తర అండమాన్
44) మహాదేవ్ పర్వతాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
a) బీహార్
b) మహారాష్ట్ర
c) ఆంధ్ర ప్రదేశ్
d) మద్య ప్రదేశ్
45) బాబా బుడాన్ కొండలు ఏ పార్వత శ్రేణిలో ఉన్నాయి?
a) సాత్పూర పర్వతాలు
b) ఆరావళి పర్వతాలు
c) దక్కన్ ట్రాప్
d) వింధ్య పర్వతాలు
46) పశ్చిమ కనుమలకు గల మరో పేరేమిటి?
a) పీర్ పంజాల్
b) శివాలిక్ పర్వత శ్రేణి
c) సహ్యాద్రి పర్వతాలు
d) నంచా బార్వా
47) క్రింది వాటిలో దేనిని 'ఎకలజికల్ హాట్ స్పాట్' గా పరిగణిస్తారు?
a) పశ్చిమ హిమాలయాలు
b) తూర్పు కనుమలు
c) పశ్చిమ కనుమలు
d) పూర్వాంచల్ పర్వాతాలు
48) తూర్పు కనుమలూ, పడమటి కనుమలు కలుసుకొనే కొండలు ఏవి?
a) పళని కొండలు
b) నీలగిరి కొండలు
c) అనైముడి
d) పెవ్రాయ్ కొండలు
49) ఒరిస్సాలో తూర్పు కనుమలను ఏమంటారు?
a) పూరాబ్ పహాడ్
b) సఫేద్ పర్వత్
c) మలియాస్
d) మహేంద్రగిరి
50) రామన్ శిఖరం ఎక్కడ ఉంది?
a) అండమాన్, నికోబార్
b) అరేబియా సముద్రం
c) శివాలిక్ పర్వతాలు
d) జస్కర్ పర్వత శ్రేణి
51) కొడైకెనాల్ ఏ కొండలలో ఉంది?
a) నీలగిరులు
b) పళని కొండలు
c) అన్నామలై కొండలు
d) షెనరాయ్ కొండలు
52) పశ్చిమ కనుమలలో కెల్లా అతి పెద్ద విరామం ఏది?
a) బోర్ ఘాట్
b) ధాల్ ఘాట్
c) కండ్వా కనుమ
d) పాల్ ఘాట్
53) భారతదేశంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?
a) 540
b) 590
c) 620
d) 640
54) ద్వీపకల్ప పిటభూమికిఈ శాన్యాన ఉన్న కొండలు ఏవి?
a) మిష్మి
b) రాజ్ మహాల్
c) ఆరావళి
d) మైకాల్
55) యాలక (కార్దమామ్) కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
a) కేరళ
b) కర్ణాటక
c) ఆంధ్ర ప్రదేశ్
d) తమిళనాడు
56) భారతదేశం లో అతి పొడవయిన బీచ్ ఎక్కడ ఉంది?
a)ముంబయి
b) చెన్నై
c) మంగళూరు
d) టుటికోరిన్
57) తూర్పు కనుమలోకేల్లా ఎతైన శిఖరమేది?
a)సారమతి
b)గురు శిఖర్
c)మహేంద్రగిరి
d)దోడబెట్ట
58)సాత్పురా పర్వతాలలోకేల్లా ఎతైన శిఖరమేది?
a) పంచమర్హి
b) అమర్ కంటక్
c) బెటాల్
d) సాడిల్
59) కిర్తార్ పర్వతాలు భారతదేశాన్ని ఏ దేశం నుండి వేరు చేస్తున్నాయి?
a) బంగ్లాదేశ్
b) అప్ఘనిస్తాన్
c) చైనా
d) శ్రీలంక
60) దక్షిణ భారతదేశంలోకెల్లా ఎతైన శిఖరం ఏది?
a) అన్నామలై
b) అనైముడి
c) దోడబెట్ట
d) మహేంద్రగిరి
No comments:
Post a Comment