01) భారతదేశం లో అత్యధికంగా పండే పంట ఏది?
a) వరి
b) గోధుమ
c) పొగాకు
d) కొబ్బరి
02) భారతదేశం లో వ్యవసాయకమతాల సగటు పరిమాణం ఎంత?
a) 1 హెక్టారు
b) 1.7 హెక్టారు
c) 3హెక్టారు
d) 2.5 హెక్టారు
03) సగటు భూకమతాల విస్తీర్ణం ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది?
a) తమిళనాడు
b) పంజాబ్
c) రాజస్థాన్
d) మహారాష్ట్ర
04) "ఝుమ్" అంటే ఏమిటి?
a) ఒక రకం వ్యవసాయం
b) ఒక రకం ఉయ్యాల బుట్ట
c) పొడి ప్రాంతంలోని ఒక నదీలోయ
d) మధ్యప్రదేశ్ లోని ఒక గిరిజన తెగ నృత్యం
05) ఖరిఫ్ సీజన్ ఎప్పుడు ప్రారంభమౌతుంది?
a) నైరుతి రుతుపవనాలు ఆరంభం కాగానే
b) నైరుతూ రుతుపవనాల చివర
c) డిసెంబర్ లో
d) మార్చిలో
06) ఖరిఫ్ కాలం కన్నా ముందుగా నాటబడి శీతాకాలం తర్వాత కోతకు వచ్చే పంట ఏది?
a)వరి
b) నునే గింజలు
c) పప్పు ధాన్యాలు
d) చెరకు
07) పప్పు ధాన్యాలు ఉత్పత్తిలో ప్రధమ స్థానం లో ఉన్న రాష్ట్రం?
a) పంజాబ్
b) ఆంధ్రపదేశ్
c) మధ్యప్రదేశ్
d) బీహర్
08) కాఫీ ఉత్పత్తిలో భరత్ స్థానం ఎంత?
a)నాలుగు
b) ఐదు
c) ఆరు
d)ఏడు
09) ప్రపంచంలో వరి పంట పండే విస్తీర్ణం భారతదేశంలో ఎంత శాతం ఉంది?
a) 29 శాతం
b) 24 శాతం
c) 32 శాతం
d) 27 శాతం
10) వరి పంటకవసరమైన ఉష్ణోగ్రత, వర్షపాతం ఎంత?
a) 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత , 150 - 200 సెం.మి. వర్షపాతం
b) 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత, 10 సెం.మి. వర్షపాతం
c) 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత , 25 సెం.మి. వర్షపాతం
d) 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత , 75 సెం.మి. వర్షపాతం
11) వరి పంటకు అత్యంత అనువైన నేలలు ఏవి?
a) ఒండ్రు నేలలు
b) ఇసుక నేలలు
c) నల్ల నేలలు
d) ఎర్ర నేలలు
12) కింది రాష్ట్రాలలో వరి ఎక్కువ పండించే రాష్రం ఏది?
a) పశ్చిమ బెంగాల్
b) పంజాబ్
c) అస్సాం
d) మహారాష్ట్ర
13) 'భారతదేశపు వరి ధాన్యాగారం' గా పేరుపొందిన ప్రాంతం ఏది?
a) సింధూ- గంగా మైదానం
b) కృష్ణ -గోదావరి డెల్టా ప్రాంతం
c) ఈశాన్య ప్రాంతం
d) కేరళ, తమిళనాడు
14) 'జయ' అనేది ఏ ధాన్యానికి చెడిన అధిక దిగుబడి రకానికి పెట్టిన పేరు?
a) గోధుమ
b) వరి
c) సజ్జ
d) ప్రత్తి
15) గోధుమ పంట కోతకు వచేందుకు పట్టు కాలం ఎంత?
a) 6 నెలలు
b) 3నెలలు
c) 9నెలలు
d) ఐదు నుండి ఐదున్నర నెలలు [5-5(1/2) నెలలు]
16) కింది రాష్ట్రాలలో గోధుమ ఉత్పత్తిలో అగ్ర స్థానం లో ఉన్న రాష్ట్రం ఏది?
a) మధ్యప్రదేశ్
b) మహారాష్ట్ర
c) పంజాబ్
d) ఉత్తరప్రదేశ్
17) భారతదేశంలో అత్యధిక గోధుమ ఉత్పాదకత ఏ రాష్రంలో కనిపిస్తుంది?
a) ఉత్తరప్రదేశ్
b) బీహార్
c) గుజరాత్
d) పంజాబ్
18) " భారతదేశపు వరి ధాన్యాగారం" గా పేరు పొందిన రాష్రం?
a) ఆంధ్ర ప్రదేశ్
b) ఉత్తరప్రదేశ్
c) పంజాబ్
d) హర్యానా
19) బార్లి పంట ఉత్పత్తిలో ప్రథమ స్టానం లో ఉన్న రాష్ట్రం ఏది?
a) ఉత్తర ప్రదేశ్
b) రాజస్థాన్
c) గుజరాత్
d) పశ్చిమ బెంగాల్
20) 'పేదల ఆహారం'గా పిలవబడుతోన్న పంట ఏది?
a) జొన్న
b) సజ్జ
c) వరి
d) 1 మరియు 2
21) సజ్జ పంట సాగులో ప్రథమ స్థానం లో ఉన్న రాష్రం ఏది?
a) ఆంధ్ర ప్రదేశ్
b) గుజరాత్
c) కర్ణాటక
d) రాజస్థాన్
22) కింది రాష్ట్రాలలో మొక్క జొన్న ఉత్పత్తి లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
a) పంజాబ్
b) కర్ణాటక
c) కేరళ
d) రాజస్థాన్
23) కింది ప్రాంతాలలో భారతదేశంలో ప్రత్తిని ఉత్పత్తి చేసే ముఖ్యమైన ప్రాంతం ఏది?
a) సిందు-గంగా మైదానం
b) దక్కన్ పీటభూమి ప్రాంతం
c) దామోదర్ లోయ
d) యమునా లోయ
24) భారత దేశంలో అత్యదికంగా ప్రత్తిని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ?
a) మహారాష్ట్ర
b) పంజాబ్
c) ఉత్తర ప్రదేశ్
d) గుజరాత్
25) భూసారాన్ని ఎక్కువగా హరించే వేసే పంట ఏది?
a) వరి
b) చెరకు
c) ప్రత్తి
d) గోధుమ
26) భారతదేశం లో చరకు పంట ఎన్ని నెలలకు పక్వ దశకు వస్తుంది?
a) 5 నెలలు
b) 3 నెలలు
c) 7 నెలలు
d) 12 నెలలు
27) కింది రాష్ట్రాలలో దేశం లోనే అత్యధికంగా చెరకు పండించే రాష్ట్రం ఏది?
a) మహారాష్ట్ర
b) కర్ణాటక
c) పంజాబ్
d) ఉత్తర ప్రదేశ్
28) జనసవార ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్టమేది?
a) పశ్చిమ బెంగాల్
b) అస్సాం
c) బీహార్
d) మేఘాలయ
29) కింది రాష్ట్రాలలో తేయాకును అత్యధికం గా పండించే రాష్రం ఏది?
a) అస్సాం
b) తమిళనాడు
c) కేరళ
d) పశ్చిమ బెంగాల్
30) మొక్కలోని ఏ భాగం నుంచి కాఫీ ఫైబర్ ను తీస్తారు?
a) గింజ
b) పూలు
c) కాండం
d) ఆకు
31) కాఫీని అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
a) కేరళ
b) కర్ణాటక
c) తమిళనాడు
d) అస్సాం
32) రబ్బరు పంట విషయంలో ఏ రాష్ట్రానిది అగ్ర స్థానం?
a) కర్ణాటక
b) తమిళనాడు
c) కేరళ
d) జమ్మూ కాశ్మీర్
33) భారతదేశం లో పోకాకును ప్రవేశపెట్టిన వారెవరు?
a) పోర్చుగీసువారు
b) చైనీయులు
c) డచ్ దేశస్తులు
d) ఆంగ్లేయులు
34) భారతదేశంలో పొగాకును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్రం ఏది?
a) గుజరాత్
b) ఆంద్ర ప్రదేశ్
c) ఉత్తర ప్రదేశ్
d) మద్య ప్రదేశ్
35) కింది రాష్ట్రాలలో వర్జీనియా పొగాకును పండించే రాష్రం ఏది?
a) గుజరాత్
b) తమిళనాడు
c) పశ్చిమబెంగాల్
d) ఆంధ్ర ప్రదేశ్
36)కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది
a) గుంటూరు
b) రాజమండ్రి
c) చెన్నై
d) అహ్మదాబాద్
37) ప్రపంచంలో నునే గింజల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానం లో ఉంది ?
a) ప్రథమ
b) ద్వితీయ
c) తృతియా
d) 6వ
38) ఆహార ధాన్యాలను అధికంగా పండించే రాష్టం ఏది?
a) ఉత్తర ప్రదేశ్
b) ఆంద్ర ప్రదేశ్
c) రాజస్థాన్
d) కర్ణాటక
39) వేరుశెనగ ఉత్పత్తిలో ప్రస్తుతం అగ్ర స్థానం లో ఉన్న రాష్రం?
a) గుజరాత్
b) ఆంద్ర ప్రదేశ్
c) రాజస్థాన్
d) కర్ణాటక
40) భారతదేశం లో కొబ్బరి నూనెను ఉత్పత్తి చేసే ప్రధానమైన రాష్ట్రం ఏది
a) కేరళ
b) మహారాష్ట్ర
c) గుజరాత్
d) పంజాబ్
41) నూనె జిజల ఉత్పత్తి లో మొదటి స్తానంలో ఉన్న రాష్రం ఏది?
a) మధ్య ప్రదేశ్
b) గుజరాత్
c) కేరళ
d) మహారాష్ట్ర
42) సోయా చిక్కుడు అధికంగా పండించే రాష్ట్రం ఏది?
a) మధ్యప్రదేశ్
b) ఉత్తర ప్రదేశ్
c) పంజాబ్
d) బీహార్
43) దేశం లో సుగంధ ద్రవ్యాలు ఎక్కువ ఏ రాష్రంలో పండుతున్నాయి?
a) కేరళ
b) కర్ణాటక
c) ఆంద్ర ప్రదేశ్
d) జమ్మూ కాశ్మీర్
44) 'స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా ' అని దేనినంటారు?
a) మహారాష్ట్ర
b) హిమాచల్ ప్రదేశ్
c) కేరళ
d) జమ్మూ కాశ్మీర్
45) దేశంలో జిడి మామిడి అత్యదికం గా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది?
a) తమిళనాడు
b) కర్ణాటక
c) ఆంద్ర ప్రదేశ్
d) కేరళ
46) భారత దేశం లో కుంకుమ పువ్వు అత్యదికంగా పండిస్తున్న రాష్ట్రం ఏది
a) జమ్మూ కాశ్మీర్
b) ఉత్తర ప్రదేశ్
c) అరుణాచల్ ప్రదేశ్
d) అస్సాం
47) భారత దేశం లో బంగాళాదుంప లను ప్రవేశ పెట్టిన వారెవరు?
a) పోర్చుగీసు
b) డచ్
c) చైనేయులు
d) అమెరికన్లు
48) భారత వ్హ్యవసాయ పరిశోదనా సంస్థ ఎక్కడ ఉన్నది?
a) కటక్
b) కర్నాల్
c) నాగపూర్
d) న్యూడిల్లి
49) భారతదేశంలో పట్టు ఉత్పత్తిలో ప్రథమ స్థానం లో ఉన్న రాష్రం ఏది?
a) జమ్మూ కాశ్మీర్
b) కర్ణాటక
c) కేరళ
d) పశ్చిమ బెంగాల్
50) నాన్- మల్బరీ పట్టును ఉత్పత్తి చేసే రాష్రం ఏది?
a) కర్ణాటక
b) పశ్చిమ బెంగాల్
c) ఒరిస్సా
d) జమ్మూ కాశ్మీర్
51) సజ్జ పంట ఉత్పత్తిలో ప్రథమ స్తానంలో ఉన్న రాష్ట్రం ఏది?
a) రాజస్థాన్
b) మహారాష్ట్ర
c) కర్ణాటక
d) కేరళ
52) ముఖ్యంగా కాటుక తెగులు లోనయ్యే పంట ఏది?
a) గోధుమ
b) వరి
c) సజ్జ
d) చెరుకు
53) 'రెడ్ రాట్' ఏ పంటను నాశనం చేస్తుంది?
a) జనుము
b) పత్తి
c) చెరుకు
d) మొక్కజొన్న
54) 'టిక్కా' వ్యాధి ఏ పంటను నాశనం చేస్తుంది?
a) గోధుమ
b) వరి
c) వేరు శెనగ
d) చెరకు
55) హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం
a) 1967-68
b) 1968-69
c) 1969-70
d) 1970-71
56) "హరిత విప్లవాన్ని"కారణమైన వ్యవసాయ శాస్రజ్ఞుడు ఎవరు?
a) శాంతి స్వరూప్
b) కురియన్
c) నార్మన్ బోర్లాగ్
d) ఎస్.ఎస్. భట్నాగర్
57) హరిత విప్లవం వల్ల అధికంగా లబ్ది పొందిన పంట ఏది?
a) గోధుమ
b) వరి
c) మొక్క జొన్న
d) ప్రత్తి
58) హరిత విప్లవం వాళ్ళ ఏ మాత్రం ప్రయోజనం పొందని పంట ఏది?
a) వరి
b) ప్రత్తి
c) నునే గింజలు
d) పప్పు ధాన్యాలు
59) భారతదేశ ప్రాదేశిక జలాల పొడవు 12 నాటికల్ మైళ్ళు కాగా ఒక నాటికల్ మైలు ఎన్ని కిలో మీటర్లకు సమానం?
a) 1,652 కి.మి.
b) 2.652 కి.మి.
c) 3,852 కి.మి.
d) 1,852 కి.మి.
60) శ్వేత విప్లవం శ్రుష్టి కర్త ఎవరు
a) నార్మన్ బోర్లాగ్
b) ఎం.ఎస్. స్వామినాధన్
c) సి. సుబ్రహ్మణ్యం
d) వర్గిస్ కురియన్
61)ప్రపంచంలో వరి పండించే దేశాలలో పంట విస్తీర్ణం, ఉత్పత్తి రిత్యా భారతదేశం ఎన్నవ స్టానం లో ఉన్నది ?
a) ప్రథమ
b) రెండవ
c) మూడవ
d) ఏడవ
62) వరి పంట ఉత్పత్తిలో మొదటి స్టానంలో రాష్రం?
a) ఆంధ్ర ప్రదేశ్
b) తెలంగాణ
c) పశ్చిమ బెంగాల్
d) పంజాబ్
63) హిరకుడు ప్రాజెక్ట్ ఏ నది మీద ఉంది?
a) దామోదర్
b) మహానది
c) గోదావరి
d) గండక్
64)ఏ రాష్రం లో బావులు అత్యదిక సంఖ్యలో ఉన్నాయి?
a) పంజాబ్
b) హర్యానా
c) ఉత్తరప్రదేశ్
d) బీహార్
65)భారత దేశంలో అత్యదిక శాతం విస్తిర్ణనికి నీరందిస్తున్న నీటి వనరు ఏది?
a) కాలువలు
b) బావులు, గొట్టపు బావులు
c) చెరువులు
d) ఇతర వనరులు
No comments:
Post a Comment