Mother Tongue

Read it Mother Tongue

Friday, 17 November 2023

వివిధ దేశాల కరెన్సీలు



01) ఇజ్రాయెల్ దేశ కరెన్సీ ఏది?

a) ధీనార్ 

b) దిర్హం 

c) పేసో 

d) షేకెల్ 

02) టాకా ఏ దేశపు కరెన్సీ?

a) భూటాన్ 

b) థాయ్ లాండ్ 

c) బంగ్లాదేశ్ 

d) మయన్మార్ 

03) దక్షిణాఫ్రికా దేశ కరెన్సీ ఏది?

a) అమెరికా డాలర్ 

b) దక్షిణాఫ్రికా డాలర్

c) రాండ్ 

d) న్యూపోల్ 

04) బాత్ ఏ దేశపు కరెన్సీ ?

a) థాయ్ లాండ్ 

b) నేపాల్ 

c) దక్షిణ కొరియా 

d) జాంబియా 

05) హాంగ్ కాంగ్ దేశ కరెన్సీ ఏది?

a) అమెరికా డాలర్ 

b) హాంగ్ కాంగ్ డాలర్ 

c) హాంగ్ కాంగ్ ప్రాంక్ 

d) హాంగ్ కాంగ్ పౌండ్ 

06) రింగిట్ట్ ఏ దేశ కరెన్సీ?

a) ఇండోనేషియా 

b) మలేషియా 

c) లెబనాన్ 

d) స్వీడన్ 

07) తుర్పు తిమోర్ దేశ కరెన్సీ ఏది?

a) యు. కే పౌండ్ 

b) అమెరికా డాలర్ 

c) ప్రెంచ్ ప్రాంక్ 

d) ఇటలీ లిరా 

08) క్యాట్ ఏ దేశపు కరెన్సీ?

a) భూటాన్ 

b) థాయ్ లాండ్ 

c) మయన్మార్ 

d) ఇండోనేషియా 

09) కింది వాటిలో యూరో కరెన్సీగా లేని దేశం ఏది?

a) ఫిన్లాండ్ 

b) ప్రాన్స్ 

c) లక్సెంబర్గ్ 

d) స్విట్జర్లాండ్ 

10) వాటికన్ సిటీ యొక్క కరెన్సీ ఏది?

a) షిల్లింగ్ 

b) రియాల్ 

c) లిరా 

d) యూరో 

11) గుల్ ట్రమ్ ఏ దేశ కరెన్సీ?

a) భూటాన్ 

b) మలేషియా 

c) మంగోలియా 

d) మెక్సికో 

12) అర్జెంటీనా దేశపు కరెన్సీ ఏది?

a) లిరా

b) పేసో 

c) యూరో 

d) కొలాన్ 

13) లెక్ ఏ దేశపు కరెన్సీ?

a) అంగోలా 

b) అల్బేనియా 

c) నమీబియా 

d) స్లోవేకియా 

14) ఘనా దేశపు కరెన్సీ ఏది?

a) క్వెట్జల్ 

b) సేడి 

c) యూరో 

d) క్వాచా 

15) యువాన్ కరెన్సీ ఏ దేశానికి సంబంధించినది?

a) దక్షిణ కొరియా 

b) చైనా 

c) జపాన్ 

d) రష్యా 

16) జోలోటి ఏ దేశపు కరెన్సీ?

a) నెదర్లాండ్ 

b) పోర్చుగల్ 

c) పోలాండ్ 

d) జర్మనీ 

17) కింది వాటిలో యూరో కరెన్సీ గా ఉన్న దేశం ఏది?

a) డెన్మార్క్ 

b) ఇటలీ 

c) టర్కీ 

d) బ్రిటన్ 

18) నైరా ఏ దేశపు కరెన్సీ?

a) నైజీరియా 

b) నార్వే 

c) నమీబియా 

d) టాంజానియా 

19) నేపాల్ దేశ కరెన్సీ ఏది?

a) అమెరికా డాలర్ 

b) నేపాలిస్ రుపి 

c) యు. కే పౌండ్ 

d) యూరో 

20) బిర్ ఏ దేశపు కరెన్సీ?

a) ఇరాక్ 

b) ఇరాన్ 

c) ఇథియోపీయా 

d) ఐర్లాండ్ 

21) డాంగ్ ఏ దేశానికి సంబంధించిన కరెన్సీ గా ఉన్నది?

a) తైవాన్ 

b) టర్కిమిస్తాన్ 

c) వియత్నాం 

d) యెమెన్ 

22) సిఎఫ్ఎప్రాంక్ ఏ దేశపు కరెన్సీ?

a) ఈక్వెడార్  

b) ఉగాండా 

c) ఈజిప్టు 

d) కామెరూన్ 

23) కింది వాటిలో ఆస్ట్రేలియాన్ డాలర్ ను కరెన్సీ గా ఉన్న దేశం ఏది?

a) నౌరు 

b) రుబాయత్ 

c) నమీబియా 

d) పనామా 

24) జాంబియా దేశ కరెన్సీ ఏది?

a) క్వాచా 

b) రాండ్ 

c) యూరో 

d) కినా 

25) కిప్ ఏ దేశ కరెన్సీ?

a) లిబియా 

b) లావోస్ 

c) లెబనాన్ 

d) లైబీరియా 

26) హంగేరి దేశ కరెన్సీ ఏది?

a) క్రోనార్ 

b) ఫోరింట్ 

c) గౌర్దే 

d) లింపియా 

27) డాంగ్ ఏ దేశపు కరెన్సీ?

a) వియత్నాం 

b) మొనాకో 

c) మెక్సికో 

d) లుర్కినాపోసో 

28) బెల్జియ దేశపు కరెన్సీ ఏది 

a) కిప్ 

b) ప్రాంక్ 

c) యూరో 

d) లోటి 

29) టుగ్రిక్ ఏ దేశపు కరెన్సీ?

a) వెనిజులా 

b) హోండూ 

c) మొరాకో 

d) మంగోలియా 

30) పపువా మ్యాగియా దేశ కరెన్సీ ఏది?

a) జోలోటి 

b) కినా 

c) అమెరికా డాలర్ 

d) ఆస్ట్రేలియా డాలర్ 

31) మలేషియా దేశ కరెన్సీ ఏది?

a) రింగిట్ 

b) టుగ్రిక్ 

c) క్యాట్ 

d) రూబెల్ 

32) బాల్బోవా ఏ దేశపు కరెన్సీ?

a) పరాగ్వే 

b) పనామా 

c) థాయ్ లాండ్ 

d) చెక్ రిపబ్లిక్ 

33) పరాగ్వే దేశ కరెన్సీ ఏది?

a) గౌరానీ 

b) గిల్డర్ 

c) పేసో 

d) సిఎఫ్ఎ ప్రాంక్ 

34) లెప్ ఏ దేశపు కరెన్సీ?

a) మారిషస్ 

b) స్వాజిలాండ్ 

c) బల్గేరియా 

d) లైబీరియా 

35) బహ్రెయిన్ దేశ కరెన్సీ ఏది?

a) బహ్రెయిన్ డాలర్ 

b) బహ్రెయిన్ రూపి 

c) బహ్రెయిన్ ధిర్హం 

d) బహ్రెయిన్ దినార్ 

36) లెంపిరా దేశ కరెన్సీ ఏది?

a) హోండురాస్ 

b) ఇండోనేషియా 

c) మడగాస్కర్

d) బహామాస్ 

37) మాల్దీవుల కరెన్సీ ఏది?

a) అమెరికా డాలర్ 

b) మాల్దివియన్ రూపాయి 

c) మాల్దివియన్ డాలర్ 

d) మాల్దివియన్ ప్రాంక్ 

38) మెటికల్  ఏ దేశపు కరెన్సీ?

a) లెబనాన్ 

b) బార్బడోస్ 

c) మొజాంబిక్ 

d) బోట్స్ వానా

39) స్వీడన్ దేశ కరెన్సీ ఏది?

a) పేసో 

b) క్రొనార్ 

c) షిల్లింగ్ 

d) గిల్డార్ 

40) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ కరెన్సీ ఏది?

a) డాలర్ 

b) దీర్హం 

c) ప్రాంక్ 

d) లిమా 

41) సోమాలియా దేశ కరెన్సీ ఏది?

a) గౌర్డ్ 

b) షిల్లింగ్ 

c) క్రోనార్ 

d) కర్డోబా 

42) హైతీ దేశ కరెన్సీ ఏది?

a) లెంపిరా 

b) క్రొనా 

c) పోరింట్ 

d) గౌర్డే 

43) కింది వాటిలో తూర్పు కరేబియన్ డాలర్ కరెన్సీగా లేని దేశం ఏది?

a) అంటిగ్వా & బార్బుడా 

b) గ్రెనేడా 

c) జమైకా

d) ఏది కాదు

44) పులా ఏ దేశపు కరెన్సీ?

a) బోట్స్ వానా 

b) బిలైజ్ 

c) బల్గేరియా 

d) కామెరూన్ 

45) అజర్ బైజాన్ దేశ కరెన్సీ ఏది?

a) డలాసి 

b) మానట్ 

c) డ్రామ్ 

d) న్యూసోల్ 

46) ద డ్రామ్ ఏ దేశ కరెన్సీ?

a) ఆర్మేనియా 

b) పిలిపిన్స్ 

c) నికరాగ్వా 

d) గ్వాటెమాలా 

47) రుమెనియా దేశ కరెన్సీ ఏది?

a) క్వేట్జాల్ 

b) ల్యూ 

c) గౌరాని 

d) సిలి 

48) రూబుల్  ఏ దేశపు కరెన్సీ?

a) జపాన్ 

b) టాంజానియా 

c) రష్యా

d) ఇటలీ 

49) న్యూజిలాండ్ దేశ కరెన్సీ ఏది?

a) న్యూజిలాండ్ పౌండ్ 

b) న్యూజిలాండ్ డాలర్

c) సిఎఫ్ఎ ప్రాంక్ 

d) అమెరికా డాలర్ 

50) లియోనె ఏ దేశపు కరెన్సీ?

a) సియర్రాలియొన్ 

b) లైబీరియా 

c) బోట్స్ వానా 

d) మౌంటానియా 

51) ప్వాజిలాండ్ దేశ కరెన్సీ ఏది?

a) లోటి 

b) లిలాంగేని  

c) ఆస్ట్రేలియన్ డాలర్ 

d) న్యూజిలాండ్ డాలర్

52) లోటీ ఏ దేశ కరెన్సీ?

a) మారిషన్ 

b) ఫిజ్ 

c) లెసోతో 

d) లావోస్ 

53) ఉజ్బెకిస్తాన్ దేశ కరెన్సీ ఏది?

a) సోమ్ 

b) బాలివర్ 

c) యూరో 

d) పేసో 

54) హ్రివ్ నియా (Hryvnia) ఏ దేశపు కరెన్సీ?

a) తుర్క్ మేనిస్తాన్ 

b) ఉక్రెయిన్ 

c) అజర్ బైజాన్ 

d) లిథువేనియా 

55) ఆఫ్గనిస్తాన్ దేశ కరెన్సీ ఏది?

a) ఆఫ్గని

b) రుపయా 

c) అమెరికా డాలర్ 

d) పాకిస్థాన్ రూపీ 

56) బొలివర్ ఏ దేశ కరెన్సీ?

a) వియత్నాం 

b) వేనేజులా 

c) మోజాంబిక్ 

d) బొలీవియా 

57) బ్రెజిల్ దేశ కరెన్సీ ఏది?

a) రియల్ 

b) ల్యూ 

c) బ్రెజిల్ డాలర్ 

d) సిఎఫ్ఎ ప్రాంక్ 

58) ఎస్ర్యుడొ ఏ దేశ కరెన్సీ?

a) సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 

b) డొమినియన్ రిపబ్లిక్ 

c) కేఫ్ వర్దే 

d) ఎల్ సాల్వడార్ 

59) కొస్టారికా దేశ కరెన్సీ ఏది?

a) కునా 

b) కొలోన్ 

c) సిఎఫ్ఎ ప్రాంక్ 

d) కొరునా 

60) సెనెగల్ దేశ కరెన్సీ ఏది?

a) ప్రాంక్ 

b) లియోనె 

c) క్వాచా 

d) ఫెరో

No comments:

Post a Comment

Job Alerts and Study Materials