01) షామ్ రొక్ (గడ్డి మొక్క) జాతీయ చిహ్నం గల దేశం ఏది?
a) ఐర్లాండ్
b) జర్మనీ
c) నెదర్లాండ్స్
d) ఐవరికొస్ట్
02) బ్రౌన్ బేర్ ఏ దేశానికి సంబంధించిన జాతీయ చిహ్నం ?
a) జపాన్
b) రష్యా
c) నార్వే
d) బెల్జియం
03) కంగారూ ఏ దేశపు జాతీయ చిహ్నం?
a) అమెరికా
b) బ్రిటన్
c) ఆస్ట్రేలియా
d) న్యూజిలాండ్
04) బెల్జియం దేశపు జాతీయ చిహ్నం ఏది?
a) సింహం
b) పులి
c) ఈగిల్
d) ఏనుగు
05) వాటర్ లిల్లీ ఏ దేశపు జాతీయ చిహ్నం?
a) పోలెండ్
b) బంగ్లాదేశ్
c) లెబనాన్
d) మంగోలియా
06) పాకిస్తాన్ దేశ జాతీయ చిహ్నం ఏది?
a) కేడర్ ట్రీ
b) బాబ్ ట్రీ
c) క్రీసెంట్
d) స్టార్
07) గులాబీ (రోజ్) ఏ దేశపు చిహ్నం?
a) యునైటెడ్ కింగ్ డమ్
b) యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
c) పపునా న్యుగినియా
d) సియార్రలియోస్
08) ఐవరికొస్ట్ దేశ జాతీయ చిహ్నం ఏది?
a) సింహం
b) బీచ్
c) ఏనుగు
d) వైట్ లిల్లి
09) షామ్ రూక్ ఏ దేశపు జాతీయ చిహ్నం?
a) కెనడా
b) ఐర్లాండ్
c) లెబనాన్
d) టర్కీ
10) స్పెయిన్ దేశపు జాతీయ చిహ్నం ఏది ?
a) ఈగిల్
b) గోల్డెన్ రాడ్
c) వైట్ లిల్లి
d) కార్న్ ప్లవర్
11) సదరన్ క్రాస్, కివి, పెర్న్ లు ఏ దేశపు చిహ్నాలు?
a) డెన్మార్క్
b) డొమినికా
c) న్యూజిలాండ్
d) జింబాబ్వే
12) పోలెండ్ దేశ చిహ్నం ఈ కింది దానిలో ఏది?
a) ఈగిల్
b) క్రిసెంట్
c) వాటర్ లిల్లీ
d) సింహ
13) డెన్మార్క్ దేశపు జాతీయ చిహ్నం ఏది?
a) బీచ్
b) బర్డ్ ఆఫ్ ప్యారడైజ్
c) రోజ్
d) వాటర్ లిల్లీ
14) క్రిసేంట్, స్టార్ ఏ దేశపు జాతీయ చిహ్నం?
a) ఇండోనేసియా
b) టర్కీ
c) ఇరాన్
d) ఇటలీ
15) కింది వాటిలో సింహం చిహ్నంగా లేని దేశం ఏది?
a) నార్వే
b) సియార్రలియిస్
c) సిరియా
d) శ్రీలంక
16) లక్సెంబర్గ్ జాతీయ చిహ్నం ఏది ?
a) క్రాండ్ లయోన్
b) బాబ్ ట్రీ
c) కాoజేపిసెంట్
d) క్రీసెంట్
17) బ్లూ క్రేస్ జాతీయ చిహ్నంగా గల దేశం ఏది?
a) పోలెండ్
b) దక్షిణ ఆఫ్రికా
c) జింబాబ్వే
d) మంగోలియా
No comments:
Post a Comment