నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నుండి 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్ II/ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ 2023 నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. అభ్యర్థులు నవంబర్ 25, 2023 నుండి ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 15, 2023 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. కనిష్ట మరియు గరిష్ట వయోపరిమితులు వరుసగా 18 సంవత్సరాలు, 27 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎస్.సి/ బి.సి/ ఎస్.టి అభ్యర్థులకు వయోపరిమితులలో సడలింపులు ఉన్నాయి. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ చుడండి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఉద్యోగ ఖాళీలు 995
- ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO-గ్రేడ్ II/ఎగ్జిక్యూటివ్ 995
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు & ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: 25-11-2023
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి & ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 15-12-2023
దరఖాస్తు రుసుము
- అభ్యర్థులందరికీ రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు: రూ. 450/-
- UR, EWS & OBC కేటగిరీల పురుష అభ్యర్థులకు: పరీక్ష రుసుము: రూ. 100/- రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలకు అదనంగా
- చెల్లింపు విధానం: ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ ద్వారా SBI EPAY LITE ద్వారా డెబిట్ కార్డ్‌ల ద్వారా (RuPay/ Visa/ MasterCard/Maestro), క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI, SBI చలాన్ మొదలైనవి.
విద్యార్హత
- అభ్యర్థులు ఏదైనా డిగ్రీని కలిగి ఉండాలి
వయోపరిమితి
- కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి
- గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు లోపు ఉండాలి
- రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది
No comments:
Post a Comment