యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుండి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (IES)/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) లలో ఖాళీలను పూర్తి చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగష్టు 2023 లో ఎగ్జామ్స్ కూడా జరిగాయి. ఇప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇంటర్వ్యూ తేదీ డిసెంబర్ 18, 2023.
ముఖ్యమైన తేదీలు
- ఇంటర్వ్యూ తేదీ: 18-12-2023
No comments:
Post a Comment