Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 1 November 2023

టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..

పది, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అన్ని పత్రాలు, ఇతర కోర్సుల్లో నైపుణ్యం పొందిన పత్రాలు, ఆధార్, పాన్ వంటివి తప్పనసరి. శాలరీ పరంగా తీసుకొంటే జాబ్ ఆధారంగా అమౌంట్ మారుతుంది.

తిరుపతి జిల్లావ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకుసువర్ణ అవకాశం కల్పించారు జిల్లా అధికారులు. సంబంధిత అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకుల కోసం MNC వారి ఆధ్వర్యంలో జిల్లా కంపెనీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహిస్తోంది.

తిరుపతి జిల్లా, తిరుపతి నగరంలోని చిత్తూరు కు వెళ్లే జాతీయ రహదారిలో ఎస్వీ యూనివర్సిటీ కలదు. ఈ ప్రాంగణంలో నవంబర్ 3 న ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయ్ మెంట్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఎంప్లాయ్ మెంట్ అధికారి శ్రీనివాసులు వెల్లడించారు. ఇందులో 3 న ఎం ఎన్ సీ కంపెనీల ప్రతినిధులు కుడా పాల్గొంటారని పేర్కొన్నారు.

సుమారు 400 పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొనే వ్యక్తులు నవంబర్ 3 న 9.00 గంటలకు పై చెప్పిన చిరునామ చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందులో పాల్గొనడానికి పది,ఇంటర్,డిగ్రీ విద్యా అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జాబ్ మేళాకు అవసరమగు పత్రాలు:

పది,ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అన్ని పత్రాలు, ఇతర కోర్సుల్లో నైపుణ్యం పొందిన పత్రాలు, ఆధార్ ,పాన్ వంటివి తప్పన సరి…. ఈ జాబ్ మేళా ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శాలరీ పరంగా తీసుకొంటే వారు ఎంపిక కాబడిన జాబ్ లో నిర్దేశించిన అమౌంట్ ఇవ్వబడునన్నారు.

ముఖ్యమైన తేదీలు

  • జాబ్ మేళ నిర్హహించు తేదీ: నవంబర్ 3, 2023

విద్యార్హత

  • టెన్త్, ఇంటర్, డిగ్రీ

No comments:

Post a Comment

Job Alerts and Study Materials