చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ఇది కచ్చితంగా శుభవార్తని చెప్పారు. ఆ వివరాలు ఏంటో మన లోకల్ 18 ద్వారా తెలుసుకుందాం పదండి. ఏలూరు, భీమడోలులో నిరుద్యోగులకి తీపి కబురు అందిస్తున్నాయి పలు కంపెనీలు. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కార్యాలయం అధికారి ఓ ప్రకటనను విడుదల చేశారు. పలు కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. సుమారు 180 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. ఈనెల 22 తారీఖున ఏలూరు, భీమడోలులో మెగా జాబ్ నిర్వహిస్తున్నారు. సుమారు 180 మందికి ఉద్యోగులు కలిపిస్తున్న కంపెనీలు వివరాలు చూసుకుంటే భీమడోలు ఈనెల 22వ తారీఖున శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, భీమడోలు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
ఈ మెగా జాబ్ మేళాలో నిరుద్యోగులు అందరూ కూడా సర్టిఫికెట్లతో హాజరు కావాలని, ఈ మెగా జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో భాగంగానే హీరో, మోహన్ సింటెక్స్, అపోలో ఫార్మసీ కంపెనీలు ఈ మెగా ఉద్యోగం మేళా నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ ద్వారా దాదాపుగా 180 మంది ఉద్యోగ ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అదే రోజున ఏలూరులో ఐటీఐ కాలేజీ వద్ద ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
భీమడోలు జాబ్ మేళాలో పాల్గొనేవారు ఈ క్రింద నెంబర్ లను సంప్రదించండి 8179391045, 9642387539. అలాగే ఏలూరులో జాబ్ మేళాలో పాల్గొనేవారు ఈ క్రింద నెంబర్ లను సంప్రదించండి. 9493482414, 8919608183.
No comments:
Post a Comment