1. ఈ క్రిందివానిలో భిన్నముగా నున్న దానిని గుర్తించండి.
1. 324
2.576
3. 512
4. 676
2. 1811716 వర్గమూలం ఎంత?
1. 1346
2. 1246
3. 1436
4. 1634
3. ఒక కోడ్ భాషలో EXAMINATION ను VCZNRMZ- GRLM గా PRINCIPAL ను KIRMXRKZO గా రాస్తే UNIVERSITY ని ఏ విధంగా రాస్తారు?
1. FMREVHIRGB
2. FMREVIHRGB
3. FMREVIRHGB
4. FMREVIHRBG
4. కొంత అసలు చక్రవడ్డీతో 15 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. ఎన్ని సంవత్సరాలలో అది 8 రెట్లు అవుతుంది?
1. 45 సంవత్సరాలు
2. 55 సంవత్సరాలు
3. 35 సంవత్సరాలు
4. 65 సంవత్సరాలు
5. ఒక ట్రెపీజియం రెండు సమాంతర భుజాల తేడా 4 సెం.మీ. వాటి మధ్య లంబదూరం 19 సెం.మీ. ట్రెపీజియం వైశాల్యం 475 సెం.మీ. అయితే సమాంతర భుజాల పొడవులు కనుక్కోండి?
1. 27 సెం.మీ., 26 సెం.మీ.
2. 42 సెం.మీ., 38 సెం.మీ.
3. 27 సెం.మీ., 23 సెం.మీ.
4. 31 సెం.మీ., 28 సెం.మీ.
6. 18 సెం.మీ. వ్యాసం గల రాగి గోళం నుంచి 4 mm వ్యాసం గల తీగ ఎంత పొడువుని రాబట్టగలము?
1. 143 m.
2. 203 m.
3. 191 m.
4. 243 m.
7. సంజన 5 kmph వేగముతో వెళ్లడం ద్వారా 7 నిముషాలు ఆలస్యం అయి రైలు మిస్సైనది. అదే 6 kmph వేగముతో నడిచి ఉంటే, రైలు స్టేషన్కు వచ్చే టైమ్ కంటే 5 నిముషాలు ముందే వెళ్లినది. అయితే ఆమె రైల్వే స్టేషన్కు నడిచిన దూరమెంత?
1. 6 కి.మీ.
2. 7 కి.మీ.
3. 4 కి.మీ.
4. 9 కి.మీ.
8. 3, 6, 12, 24, ....., 384 అనే గుణశ్రేఢిలో పదాల సంఖ్య?
1. 11
2. 10
3. 8
4.9
9. ఈ కింది సీరిస్ ను పూరించుము?
1, 2, 3, 6, 9, --, --, 54
1. 18, 27
2. 18, 21
3. 18, 54
4. 18, 72
10. ఒక కోడ్ భాషలో PENCIL ను LICNEP గా కోడింగ్ చేయ బడింది. అయితే INKPOT ను ఏ విధంగా కోడింగ్ చేయవచ్చును?
1. TOPINIK
2. JOKQPU
3. HMKOPS
4. TOPKNI
11. A3E, D6H, .....J12N ను పూరించుము.
1. F9K
2. G9M
3. F9J.
4. G9K
12.35 మంది విద్యార్థులకు 24 రోజులకు అయిన భోజనము ఖర్చు రూ.6300. ఇదే రేటున 25 మందికి ఎన్ని రోజులకు భోజనపు ఖర్చు రూ.3,375 అవుతుంది?
1. 14 రోజులు
2. 16 రోజులు
3. 18 రోజులు
4. 22 రోజులు
13. ఒక సైకిల్ ప్రకటన వెల 1590/-, 10 శాతం రుసుము ఇచ్చి అమ్మిన, రూ.85 లాభము వచ్చును. అయిన కొన్నవెల ఎంత?
1. 1431
2. 1346
3. 1696
4. 1396
14. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం 32 చ.సెం.మీ. అయిన దాని భుజములు ఎంతెంత?
1. 5 సెం.మీ.
2. 4 సెం.మీ.
3. 6 సెం.మీ.
4. 8 సెం.మీ.
15. కర్ణములు కేవలం సమద్విఖండన మాత్రమే చేసుకొనును. కానీ సమానములు కావు.
1. రాంబస్
2. సమాంతర చతుర్భుజం
3. దీర్ఘ చతురస్రం
4. ట్రెపీజియం
16) 16. కింది పటములోని AABC లో LA=ZB=LC, B, C యొక్క సమద్విఖండన రేఖలు D వద్ద ఖండించుకొనిన D =?
1. 900
2. 1000
3. 1200
4. 600
17. ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతరకోణం 120° అయిన దాని భుజముల సంఖ్య ఎంత?
1. 5
2. 8
3. 6
4. 7
18. (3547)153 × (251)72 లబ్ధంలో ఒకట్ల స్థానంలో ఏ అంకె ఉంటుంది?
1. 6
2. 7
3. 9
4. 5
19. 1657, 2037 లను భాగించినపుడు వరుసగా 6, 5 శేషాలుగా ఇచ్చే గరిష్ఠ సంఖ్య?
1. 235
2. 305
3. 123
4. 127
20. ఒక మామిడి పండ్ల పెట్టెలో ప్రతి 30 పండ్లలోనూ ఒక పండు దెబ్బతిన్నది. దెబ్బతిన్న ప్రతి 4 పండ్లలోనూ 3 అమ్మకానికి పనికిరావు. పెట్టెలో అమ్మలేనివి 12 పండ్లు ఉంటే, పెట్టెలోని మొత్తం పండ్లు ఎన్ని?
1. 520
2. 480
3. 360
4. 320
21. ఒక వ్యక్తికి కొన్ని కోళ్లు, ఆవులు ఉన్నాయి. తలల సంఖ్య 48, కాళ్ల సంఖ్య 140 అయితే కోళ్ల సంఖ్య ఎంత?
1. 26
2. 24
3. 23
4. 22
22. ఒక సంఖ్యలో 65%, ఆ సంఖ్యలో 4/5 వంతు కంటే 21 తక్కువ సంఖ్య ఏది?
1. 140
2. 130
3. 120
4. 150
23. అమ్మకం ధర రెట్టింపు అయితే, లాభం 3 రెట్లు వస్తే లాభశాతం ఎంత?
1. 100
2. 105 (1/3)
3. 120
4. 66 (2/3)
24. 5, 8, 15 లకు చతుర్ధ అనుపాత సంఖ్య?
1. 21
2. 19
3. 24
4. 20
25. Rs.85,000, Rs.15,000 వరుస పెట్టుబడులతో` P, Q లు వ్యాపారం ప్రారంభించారు. 2 సం||ల తరువాత వచ్చిన లాభాన్ని వారిద్దరు ఏ నిష్పత్తిలో పంచుకొంటారు.
1. 15 23
2. 3:5
3. 17: 3
4. 3: 4
26. వరుసగా 20, 30 నిముషాలలో A, B గొట్టాలు ఒక ట్యాంక్ న నింపగలవు. రెండింటిని ఒకేసారి వాడితే, ట్యాంక్ నిండటానికి పట్టే కాలం?
1. 25 ని॥షాలు
2. 12 ని॥షాలు
3. 50 ని॥షాలు
4. 15 ని॥షాలు
27. దీక్షిత్ 10 kmph బదులు 14 kmph వేగముతో నడిచి ఉంటే 20 km ఎక్కువ దూరం నడిచేవాడు. అతడు నడిచిన అసలు దూరం ఎంత?
1. 70 km.
2. 50 km.
3. 56 km.
4. 80 km.
28. అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కలిపే విధంగా 4 శాతం p.a. రేటుతో Rs.10,000 పై 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత?
1. Rs.1042.16
3. Rs.824.32
2. Rs.842.32
4. Rs.724.32
29. 88 km. దూరం వెళ్లడానికి ఒక చక్రం 1000 పరిభ్రమణాలు చేస్తుంది. చక్ర వ్యాసార్ధం మొత్తం?
1. 10 m.
2. 14 m.
3. 16 m.
4. 18 m.
30. వృత్త వ్యాసార్ధం రెట్టింపయితే, దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత?
1. 300 శాతం
3. 100 శాతం
2. 400 శాతం
4. 200 శాతం
31. 8m × 6m × 22.5 m కొలతలు గల గది నిర్మాణానికి 25 cm x 11.25 cm x 6m కొలతలు గల ఇటుకలు ఎన్ని కావాలి?
1. 7200
2. 5600
3. 6400
4. 6000
32. ఈ కింది వాటిలో ఏది లీపు సంవత్సరం కాదు?
1. 1200
2. 2000
3. 700
4. 800
1.12 (4/11)
2. 16 (4/11)
3. 5(1/11)
4. 13(4/11)
34. ఈ కింది సీరిస్ తప్పుగానున్న నంబర్ ఏది?
4, 5, 15, 49, 201, 1011, 6073
1.15
2. 5
3. 201
4. 1011
35. ఒక కోడ్ భాషలో HYDERABAD ను 68గా కోడ్ చేయగా, SECUNDERABAD ను ఏ విధంగా కోడ్ చేస్తారు?
1. 78
2. 98
3. 93
4. 102
36. ఒకవేళ STATION=6, RAILWAY=7 అయినట్లయితే GOODS GUARD గా ఏ విధంగా కోడ్ చేయవచ్చును.
1. 12
2. 11
3. 9
4. 100
37. Oxygen : Burn :: Carbondioxide : ?
1. Isolate
2. Foam
3. Extinguish
4. Explode
38. ఇంగ్లాండ్ అనేది అట్లాంటిక్ సముద్రానికి చెందినది అయితే గ్రీన్లాండ్ అనేది దేనికి చెందుతుంది.
1. పసిఫిక్ మహాసముద్రం
2. అట్లాంటిక్ మహాసముద్రం
3. ఆర్కిటిక్ మహాసముద్రం
4. అంటార్కిటిక్ మహాసముద్రం
39. ఏప్రిల్ : 64 : : జులై : ?
1. 343
2. 216
3. 512
4. 729
40. ఈ కింది అంకెల అనుక్రమంలో 5 ముందు వైపు ఉండి, తరువాత 2 లేని 3ల సంఖ్య?
5 3 1 4 7 5 3 1 2 4 5 3 2 1 8 8 7 5 3 8 1 6 2 5 3 7 5 3 1 6 7 5 3 2 4
1. 4
2. 5
3. 7
4. 6
41. ఒక సంవత్సరంలో జనవరి 1వ తేదీ శనివారం అయిన, ఆ సంవత్సరంలోని శనివారాల సంఖ్య?
1. 52
2. 51
3. 53
4. 54
42. ఈ కింది వానిలో సరిపోలనిది గుర్తించండి?
1. ముక్కు
2. కన్ను
3. గుండె
4. చెవి
43. కుక్క, పులి మాంసం తినే జంతువులు. వీటిని సూచించే డయాగ్రమ్ ఏది?
44. ఐదుగురు మనుషులలో P కంటే N పొడవు కానీ Q అంత పొడవు కాదు. W, Rకంటే పొడవే కానీ P కంటే పొట్టి, వీరిలో అత్యంత పొడవైన వ్యక్తి ఎవరు?
1. R
2. Q
3. P
4. N
45. ఒక రహస్య భాషలో ADVANCE ను 43 గా రాసిన ECONOMY ను ఎలా రాస్తారు?
1. 48
2. 45
3. 83
4. 81
46. ఒకవేళ 8=68, 12=150, 16=264 అయినట్లయితే 24 = '?'
1. 670
2. 486
3. 588
4. 496
47. ఒక భాషలో DOCTOR = 450, NURSE = 385 ACCIDENT=472 అయిన HOSPITAL ను ఏ విధంగా
రాయవచ్చును.
1. 700
2. 800
3. 762
4. 600
48. S అనగా ÷, T అనగా +, U అనగా -, V అనగా X, అయితే
80T16S4V12U3 = ?
1. 135
2. 120
3. 125
4. 140
49. ఈ కింది సీరిస్ను పూరించండి.
abc-d-bc-d-b-cda
1. bacde
2. cdabe
3. dacab
4. decdb
50. ఒకవేళ MACHINE ను ఒక కోడ్ భాషలో 19-7 - 9 - 14 - 15 - 20 - 11 గా రాస్తే DANGER ను ఎలా రాస్తారు?
1. 11-7-20-16-11-24
2. 13-7-20-10-11-25
3. 10-7-20-13-11-24
4. 10-7-9-14-15-20-11
51. ఒక సాంకేతిక పరిభాషలో రూమ్ ఒక గది, గది ఒక కిటికీ, కిటికీ ఒక పువ్వు మరియు పువ్వు ఒక కూలర్ అయినట్లయితే మనిషి నిద్రపోతున్న ప్రదేశం ఏది?
1. గది
2. పువ్వు
3. కిటికీ
4. కూలర్
52. దీపక్, రవి యొక్క సోదరుడు, రేఖ, ఆకాష్ యొక్క చెల్లెలు, రవి, రేఖ యొక్క కొడుకు అయిన దీపక్ మరియు రేఖకు గల సంబంధం ఏమిటి?
1. కొడుకు
2. తమ్ముడు
3. కోడలు
4. భర్త
53. భిన్నమైన దాన్ని గుర్తించండి.
1. త్రిభుజం
2. చతురస్రం
3. దీర్ఘచతురస్రం
4. వృత్తం
54. భిన్నమైన దానిని గుర్తించండి.
1. 64
2. 512
3. 1728
4. 729
55. కిరణ్ ఉత్తరం వైపునకు 12 కి.మీ. నడిచి, ఆ తర్వాత పడమర వైపునకు తిరిగి 6 కి.మీ. నడిచెను. మరలా దక్షిణం వైపునకు తిరిగి 3 కి.మీ. నడిచి ఆ తరువాత తిరిగి పడమర వైపునకు 6 కి.మీ. నడిచెను. బయలు దేరిన స్థానం నుండి కిరణ్ ఎంత దూరంలో ఉన్నాడు.
1. 15 కి.మీ.
2. 16 కి.మీ.
3. 17 కి.మీ.
4. 18 కి.మీ.
56. 67, 86, 90, ?, 97, 72, 108 ... సీరీస్ ను పూరించండి
1. 75
2. 85
3. 81
4. 95
57. 11, 13, 17, 19, 24, 25, 29 సీరిస్ లో తప్పుగా నున్న సంఖ్య ఎంత?
1. 19
2. 24
3. 29
4. 13
58. ఒక బ్యాట్స్మెన్ తన 17వ ఇన్నింగ్స్లో 87 పరుగులు స్కోర్ చేసి, తన సగటు పరుగుల రేటును 3కు పెంచుకున్నాడు. 17వ ఇన్నింగ్స్ తర్వాత అతని సగటు ఎంత?
1. 39
2. 37
3. 36
4. 41
59. ప్రతి అడ్డువరుసలో ఎన్ని చెట్లున్నాయో అదే సంఖ్యలో అడ్డు వరుసలు ఉండే విధంగా ఒకడు 15376 ఆపిల్ చెట్లు నాటాడు. అయితే అడ్డు వరుసల సంఖ్య ఎంత?
1..126
2. 134
3. 144
4. 124
60. (0.051 x 0.051 x 0.051 +0.041 x 0.041 × 0.041) / (0.051 x 0.051 -0.051 x 0.041 +0.041 × 0.041) విలువ ఎంత?
1. 0.092
3. 0.0092
2. 0.92
4. 0.00092
61. రెండు సంఖ్యల మొత్తం 216. వాటి HCF 27. ఆ సంఖ్యలు?
1. 154, 162,
2. 27, 189
3. 81, 189
4. 108, 108
62.
1. 2
2. 4
3. 8.
సంఖ్యలు
4. 16
63. x2 – 2mx + 7m - 12 = 0 యొక్క మూలములు సమానం అయినచో m విలువ ఎంత?
1. 3 or 4
2. 5 or 6
3. 7 or 8
4. 9 or 10
64. గడియారములోని నిముషాల ముల్లు 1 నిముషములో చేసే కోణం ఎంత?
1. 18°
2. 30°
3.6°
4.60°
65. 8 నుండి 9 మధ్య ఏ సమయాలలో ఆ రెండు ముళ్ళ మధ్య కోణం 72° ఉంటుంది.
1. 8:30 (6/11), 8:56 (8/11)
2. 9:30 (6/11), 9:56 (8/11)
3. 9:23 (7/11), 9:9 (1/11)
4. 8:34 (6/11), 8:52 (8/11)
66. ఈ రోజు August 19 గురువారం మరియు క్రిందటి సంవత్సరం లీపు సంవత్సరం అయిన మూడు సంవత్సరాల క్రితం ఏ వారం?
1. గురువారం
2. ఆదివారం
3. సోమవారం
4. శనివారం
67. అక్టోబర్ 05 మంగళవారం అయితే ఆ నెలలో ఎన్ని ఆదివారాలుంటాయి?
1. మూడు
2. నాలుగు
3. ఐదు
4. ఆరు
68. 1331 : 1278 యొక్క ఘనమూలాల నిష్పత్తి ఎంత?
1. 13: 14
2. 12:11
3. 11: 12
4. 9:12
69. 30 మంది ఒక పనిని రోజుకు 6 గంటల చొప్పున పని చేస్తే 56 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే 12 మంది, అదే పనిని రోజుకు 8 గంటల చొప్పున పని చేస్తే, ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు?
1. 102 రోజులు
2. 110 రోజులు
3. 105 రోజులు
4. 120 రోజులు
70. 13 ఫలితాల సగటు 50. దానిలో మొదటి 6 ఫలితాల సగటు 47 మరియు చివరి ఎనిమిది ఫలితాల సగటు 51 అయిన ఆరవ ఫలితం 'విలువ ఎంత?
1. 40
2. 42
3. 53
4. 56
Brief solution pls
ReplyDelete