Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 28 February 2023

గ్రూప్ - 2 పరీక్షా తేదీలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ

 28 ఫిబ్రవరి 2023, మంగళవారం. గ్రూప్ - 2  పరీక్షా తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ రోజు ప్రకటించింది. ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షకు వారం ముందు నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials