ఇండియన్ ఆర్మీలో పలు ఉద్యోగాల(Indian army jobs) భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆర్మీ సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలోని యూనిట్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్. ప్రకారం.. MTS (మెసెంజర్) కోసం 13 ఖాళీలు, MTS (ఆఫీస్) 3 ఖాళీలు, కుక్ 2 ఖాళీలు ఉన్నాయి. ధోభి, 3 కార్మికులు మరియు తోటమాలి కోసం 2 ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 8. అధికారిక వెబ్‌సైట్ www.hqscrecruitment.in ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. MTS పోస్ట్‌కి రిక్రూట్‌మెంట్ తర్వాత, ఏడవ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం, పే స్కేల్ లెవెల్-1, రూ.18000-56900వరకు జీతం. MTS రిక్రూట్‌మెంట్ కోసం రాత పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. అంతేకాకుండా స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. రాత పరీక్షలో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను స్కిల్ టెస్ట్‌కు పిలుస్తారు.
ఉద్యోగ ఖాళీలు 24
- MTS (Messenger) 13
- MTS (Daftary) 3
- Cook 02
- Washerman 02
- Mazdoor 03
- MTS (Gardener) 1
ముఖ్యమైన తేదీలు
సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 8.
విద్యార్హత
MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ కోసం, అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, సంబంధిత పనిలో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
14/09/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
16/09/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
23/07/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
17/07/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
15/09/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
14/09/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment