ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్ aiimspatna.edu.in ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.సెప్టెంబర్ 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తు చేసుకోవడానినికి చివరి తేదీ నోటిఫికేషన్ విడుదలైన 15 రోజులుగా ఉంటుందని తెలిపారు.
ఉద్యోగ ఖాళీలు 93
- ప్రొఫెసర్ 33
- అడిషనల్ ప్రొఫెసర్ 18
- అసోసియేట్ ప్రొఫెసర్ 22
- అసిస్టెంట్ ప్రొఫెసర్ 20
ముఖ్యమైన తేదీలు
- సెప్టెంబర్ 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది.
- దరఖాస్తు చేసుకోవడానినికి చివరి తేదీ నోటిఫికేషన్ విడుదలైన 15 రోజులుగా ఉంటుందని తెలిపారు.
దరఖాస్తు రుసుము
ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసే జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 2000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. కాగా.. EWS మరియు SC/ST అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1200గా నిర్ణయించబడింది. అదే సమయంలో.. PwBD కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించకుండా మినహాయించబడతారు. మరింత సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక సైట్ సహాయం తీసుకోవచ్చు.
వయోపరిమితి
నోటిఫికేషన్ ప్రకారం.. ఈ క్యాంపెయిన్ కింద అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 50 సంవత్సరాలుగా నిర్ణయించారు. అడిషనల్ ప్రొఫెసర్ , ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి 58 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఇవ్వబడుతుంది.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
24/09/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
20/09/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
23/07/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
20/09/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
15/09/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
14/09/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment