తెలంగాణ(Telangana), ఏపీ(AP)లో ఇటీవల భారీగా జాబ్ మేళాలు (Job Mela) జరుగుతున్నాయి. వేల సంఖ్యలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలను (Jobs) కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలోని హాలియా పట్టణం లక్ష్మీ నరసింహ గార్డెన్ లో ఈనెల 16వ తేదీన "మెగా జాబ్ ఫెయిర్(Mega Job Fair)" నిర్వహించనున్నారు. అంటే కొన్ని గంటల్లో ఈ మెగా జాబ్ మేళా ప్రారంభం కానుంది. నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత, ఆసక్తి గల నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ (Nomula Bhagath Kumar) పిలుపునిచ్చారు. టాస్క్(TASK) ఆధ్వర్యంలో హాలియాలో ని లక్ష్మీనర్సింహ గార్డెన్స్ లో ఈ మెగా జాబ్ ఫెయిర్ మేళాను నిర్వహించనున్నారు. ఇటీవల పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మెగా జాబ్ ఫెయిర్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణలోని 20 ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
విభాగాలు:
ఈ జాబ్ మేళాలో ఐటీ, ఐటీఈఎస్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, ఫార్మా, మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలను ఈ జాబ్ మేళా ద్వారా కల్పించనున్నారు.
అర్హతలు
ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులు బీఈ, బీటెక్, పీజీ, ఏదైనా డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పాల్గొనవచ్చు. ఐటీఐ, ఇంటర్ , పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు ఉంటాయని టాస్క్ నిర్వాహకులు తెలియజేశారు.
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
14/09/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
14/09/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
23/07/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
17/07/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
15/09/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
14/09/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment