ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మరో సారి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. శాశ్వత ప్రాతిపదికన ఈ నియామక ప్రక్రయ చేపట్టారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 13న అంటే రేపటి నుంచి ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రేపు ఉదయం 11.30 గంటల నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 24ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు రాతి 11.59 గంటలలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను https://dme.ap.nic.in/ వెబ్ సైట్ లో సమర్పించాల్సి ఉంటుంది.
విద్యార్హతల వివరాలు:
అభ్యర్థులు ఎంబీబీఎస్ లేదా అందుకు సమానమైన విద్యార్హతను కలిగి ఉండాలి. ఓసీ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్/ ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 47 ఏళ్లు వయో పరిమితిగా నిర్ణయించారు. దివ్యాంగులకు 52 ఏళ్లు.
ముఖ్యమైన లింక్స్
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
10/09/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
11/09/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
23/07/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
17/07/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
11/09/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
15/07/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment