యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(University Of Hyderabad) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 95 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ (Direct Recruitment) ద్వారా ఈ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలు 95
- డిప్యూటీ రిజిస్ట్రార్ (డిప్యుటేషన్)-1
- అసిస్టెంట్ లైబ్రేరియన్- 4
- అసిస్టెంట్ రిజిస్ట్రార్- 2
- సెక్షన్ ఆఫీసర్- 2
- అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్)- 02
- సెక్యూరిటీ ఆఫీసర్- 2
- సీనియర్ అసిస్టెంట్- 2
- ప్రొఫెషనల్ అసిస్టెంట్-1
- జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్)- 8
- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 1
- జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 2
- స్టాటిస్టికల్ అసిస్టెంట్- 1
- ఆఫీస్ అసిస్టెంట్- 10
- లైబ్రరీ అసిస్టెంట్- 4
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్- 44
- హిందీ టైపిస్ట్ 1
- ల్యాబొరేటరీ అటెండెంట్-8
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 30, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
- దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 06, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఎంపిక విధానం
రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
విద్యార్హత
సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెల్డీ, నెట్/ స్లెట్/ సెట్ తో పాటు.. పని అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
దరఖాస్తు ప్రక్రియ ఇలా
ఆన్ లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ప్రింట్ తీసుకొని.. ఆఫ్ లైన్ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెం 221, ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ , ప్రొఫెసర్. సి.ఆర్. రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్ అడ్రస్ కు తమ దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన లింక్స్
- ఆన్లైన్ అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
14/09/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
14/09/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
23/07/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
17/07/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
11/09/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
14/09/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment