హైదరాబాద్ లోని నిజామ్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లైబ్రేరియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రేరియన్స్, బయోస్టాటిస్టిషియన్ (biostatistician) పోస్టులను భర్తీ చేశారు.
ఉద్యోగ ఖాళీలు 2
- లైబ్రేరియన్ - 01
- బయోస్టాటిస్టిషియన్ - 01
విద్యార్హత
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు లైబ్రరీ సైన్స్ లో మాస్టర్స్ చేసి ఉండాలి. అంతే కాకుండా.. లైబ్రరీ సైన్స్ లో పీహెచ్ డీ కూడా కలిగి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వీటితో పాటు.. సంబంధిత పనిలో 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలని తెలిపారు.
వయోపరిమితి
- అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన లింక్స్
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
14/09/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
14/09/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
23/07/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
17/07/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
11/09/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
14/09/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment