నిరుద్యోగులకు ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) శుభవార్త చెప్పింది. పార్ట్ టైమ్ ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్ట్ టైమ్ లెక్చరర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకాలను చేపట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 15ను ఆఖరి తేదీగా నిర్ణయించింది ఉస్మానియా యూనివర్సిటీ. అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
ఎంఏ-ఎకనామిక్స్, ఎంఎస్సీ-మాథ్స్, కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంసీఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతల వివరాలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. దీంతో పాటు నెట్/స్లెట్ లేదా PhD ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంకా దరఖాస్తుదారుల వయస్సు 65 ఏళ్లకు మించకూడదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఎలా అప్లై చేయాలంటే?:
అభ్యర్థులు తమ దరఖాస్తులను డైరెక్టర్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ పీజీ కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ చిరునామాలో ఈ నెల 15వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది.
అభ్యర్థుల ఎంపిక:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది ఉస్మానియా యూనివర్సిటీ.
ముఖ్యమైన లింక్స్
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
10/09/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
11/09/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
23/07/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
17/07/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
11/09/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
15/07/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment