విశాఖపట్నం లో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా (విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు) జిల్లాలోని వివిధ
ప్రభుత్వశాఖలలో విభిన్న ప్రతిభావంతులది (దివ్యాంగులకు) కేటాయించబడిన 24
బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయుటకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించడమైనది.
వయస్సు అవధులు
కనీస వయస్సు 18 సంవత్సరము లు పైబడి ఉండాలి
గరిష్ట వయస్సు 52 సంవత్సరములకు మించరాదు
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేది. 13-04-2003
ఉద్యోగ ఖాళీలు
- ఆందులకు ఉద్యోగ ఖాళీలు 9
- బధిరులకు ఉద్యోగ ఖాళీలు 8
- శారీరక వైకల్యం గల వారికి ఉద్యోగ ఖాళీలు 7
నోటిఫికేషన్
నోటిఫికేషన్ ను అధికారిక వెబ్సైటు నుండి పొందండి
అధికారిక వెబ్సైటు
అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ నొక్కండి
పూర్తి చేయబడిన దరఖాస్తును పంపించవలసిన చిరునామా
పూర్తి చేయబడిన దరఖాస్తులు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, రాణీ చంద్రమణి దేవి ఆయయత్రి ప్రాంగణం, పేద వాల్తేర్ ఆంక్షన్, విశాఖపట్నం- 530017 అను చిరునామాకు తేది. 13-04-2003 సాయంత్రం గం॥ 5 గంటలలోపు కార్యాలయపు పని దినములలో స్వయంగా గాని లేదా పోస్టు ద్వారా గాని అందజేయవలేదు. గడువు తేదీ తదుపరి అందిన దరఖాస్తులు స్వీకరించబడవు.
No comments:
Post a Comment