Mother Tongue

Read it Mother Tongue

Thursday, 30 March 2023

ప్రపంచ ప్రథములు.. ఇది గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగ పడుతుంది

ప్రపంచ ప్రథములు.. ఇది గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 మరియు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగ పడుతుంది
ప్రపంచ ప్రథములు






  1. దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి వ్యక్తి ఎవరు?
    1. జడ్. ఎ. ఖాసిం
    2. యాంగ్ల్యూయి
    3. అముండ్సన్
    4. మాజిలాన్
  2. చైనా రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడు ఎవరు?
    1. హుజింటావో
    2. జియాంగ్ జెమిన్
    3. చౌఎన్ లై
    4. సన్ యట్సేన్
  3. ప్రపంచం మొత్తాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు?
    1. మార్కొపోలో
    2. మాజిలాన్
    3. ఫెర్డినాండ్ లెస్సెప్స్
    4. కోపర్నికస్
  4. ఉత్తర ధ్రువాన్ని 7 కుక్కలతో కూడిన స్లెడ్జ్ బండిలో చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరు?
    1. ఎడ్మండ్ హిల్లరీ
    2. పీటర్ హబ్లర్
    3. రోనాల్డ్ మెస్నర్
    4. నవోమి యుమురా
  5. వింబుల్టన్ టైటిల్ను వరుసగా 5 సార్లు సాధించిన మొదటి వ్యక్తి ఎవరు?
    1. జాన్బోర్గ్
    2. రాడ్ఆవర్
    3. పీట్ సంప్రాస్
    4. బోరిస్ బెకర్
  6. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు సాధించిన మొదటి క్రికెట్ ఎవరు?
    1. వసీమ్ అక్రమ్
    2. సచిన్ టెండూల్కర్
    3. కెవిన్ ఓబ్రియాన్
    4. ముత్తయ్య మురళీ ధరన్
  7. చైనాను సందర్శించిన మొదటి యూరోపియన్ ఎవరు?
    1. ఇబన్ బటూటా
    2. ఆల్బెరూని
    3. అమీరుస్రూ
    4. మార్కోపోలో
  8. భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు ఎవరు?
    1. ఫాహియాన్
    2. ఇత్సింగ్
    3. హుయాన్ త్సాంగ్
    4. వాంగ్ హుయాన్ ల్సి
  9. రాజీనామా సమర్పించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు?
    1. జాన్ ఎఫ్. కెన్నడీ
    2. రిచర్డ్ నిక్సన్
    3. జిమ్మీకార్టర్
    4. బిల్ క్లింటన్
  10. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి పాకిస్థానీ మహిళగా రికార్డు సృష్టించింది ఎవరు?
    1. కరీమా బేగ్
    2. సావియా బేగ్
    3. రోమిసా బేగ్
    4. సమీనా బేగ్
  11. ఇంగ్లాండ్ దేశపు మొదటి ప్రధానమంత్రి ఎవరు?
    1. క్లెమెంట్ అట్లీ
    2. విన్స్టన్ చర్చిల్
    3. మార్గరేట్ థాచర్
    4. రాబర్ట్ వాల్పోల్
  12. అంతర్జాతీయ న్యాయస్థానపు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
    1. ఫాతిమాబీవి
    2. కొరజానా అక్వినో
    3. క్రిస్టియానా ఆరోకా
    4. రోజలీనా హిగ్గిన్స్
  13. ఐక్యరాజ్యసమితి మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు?
    1. జాన్ ట్రిగ్వేలి
    2. కోఫీ అన్నన్
    3. జేవియర్ పెరెజ్ డిక్యులర్
    4. దాగ్రమ్మర్ స్కోల్డ్
  14. చైనాను సందర్శించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు?
    1. జార్జి వాషింగ్టన్
    2. అబ్రహాంలింకన్
    3. రిచర్డ్ నిక్సన్
    4. జిమ్మీకార్టర్
  15. భారతదేశాన్ని సందర్శించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు?
    1. డ్వైట్ డేవిడ్ ఐసన్ హోవర్
    2. బిల్ క్లింటన్
    3. జిమ్మీ కార్టర్
    4. ఎవరూ సందర్శించలేదు
  16. వరుస టెస్ట్లలో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్ ఎవరు?
    1. కోట్నీవాల్ఫ్
    2. వసీం అక్రమ్
    3. కపిల్ దేవ్
    4. మురళీధరన్
  17. చంద్రమండలంపై అడుగుపెట్టిన మొదటి మానవుడు ఎవరు?
    1. యూరీ గగారిన్
    2. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
    3. అలెక్సీలివోవ్
    4. ఎడ్వర్డ్ వైట్
  18. కింది వారిలో మొదటి అంతరిక్ష యాత్రికుడు ఎవరు?
    1. జాన్లైన్
    2. డెన్నిస్టిటో
    3. ఛార్లెస్ కోన్రాడ్
    4. యూరీ గగారిన్
  19. మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు ఎవరు?
    1. శాలీ కె. రైడ్
    2. సునీతాలిన్ విలియమ్స్
    3. వాలెంటీనా తెరెష్కోవా
    4. కల్పనా చావ్లా
  20. ఆక్సిజన్ లేకుండా 14 శిఖరాలను అధిరోహించిన తొలి మహిళ ఎవరు?
    1. జుంకో తాబి
    2. గెర్లిండే
    3. ఓ ఇన్సన్
    4. ఫ్రాన్ఫిఫ్స్
  21. ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు?
    1. బెనజీర్ భుట్టో
    2. ఇందిరాగాంధీ
    3. సిరిమావో బండారు నాయకే
    4. మార్గరేట్ థాచర్
  22. కింది వారిలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ ఎవరు?
    1. బచేంద్రిపాల్
    2. జుంకోతాబి
    3. డిక్కీడోల్మా
    4. సంతోష్ యాదవ్
  23. ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరు?
    1. లెస్లీ కన్నోర్
    2. ప్రిస్కిల్లా చాపర్
    3. పాట్రికాస్పియర్
    4. లూయీస్ జాయ్ బ్రౌన్
  24. కిమ్కాంల్టెల్ (కిమ్ కాంప్ బెల్) ఏ దేశానికి చెందిన మొదటి మహిళా ప్రధానమంత్రి?
    1. పోర్చుగల్
    2. ఫిలిప్పీన్స్
    3. స్విట్జర్లాండ్
    4. కెనడా
  25. ఉత్తర ధ్రువాన్ని చేరుకున్న తొలివ్యక్తి ఎవరు?
    1. మాజిలాన్
    2. రాబర్ట్ పియరీ
    3. నవోమియుమురా
    4. ఆముండ్
  26. అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరు?
    1. అబ్రహాం లింకన్
    2. జార్జ్ వాషింగ్టన్
    3. జాన్ ఎఫ్. కెన్నడీ
    4. ఫ్రాంక్లిన్ డి. రూజ్వెల్ట్
  27. పాకిస్థాన్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు?
    1. జియాఉల్హాక్
    2. లియాకత్ ఆలీఖాన్
    3. మహమ్మద్ ఆలీ జిన్నా
    4. యాకూబాన్

No comments:

Post a Comment

Job Alerts and Study Materials