Mother Tongue

Read it Mother Tongue

Saturday, 25 March 2023

గీతాంజలిశ్రీకి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ పురస్కారం

  భారతీయ రచయిత్రి గీతాంజలిశ్రీకి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ లభించింది. ఆమె రాసిన హిందీ నవల 'రేత్ సమాధి' (ఇసుక సమాధి) ఆంగ్ల అనువాదం 'టూంబ్ ఆఫ్ శాండ్'కు ఈ పురస్కారం లభించింది. లండన్లో 2022 మే 26న జరిగిన కార్యక్రమంలో గీతాంజలి బుకర్ ప్రైజ్ అందుకున్నారు. హిందీ మూల రచనకు బుకర్కు ప్రైజ్ రావడం ఇదే తొలిసారి. 50 వేల పౌండ్ల (దాదాపు గా రూ.49 లక్షలు) నగదు పురస్కారాన్ని నవలను ఆంగ్లంలోకి అనువదించిన రైజీ రాక్వెల్తో కలిసి ఆమె పంచుకున్నారు.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials