Mother Tongue

Read it Mother Tongue

Monday, 27 March 2023

ఛత్తీస్గడ్ లో 76 శాతానికి రిజర్వేషన్లు

 ఛత్తీస్గడ్ లో రిజర్వేషన్ల కోటాను 76 శాతానికి పెంచుతూ ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇందుకు సంబంధించిన రెండు సవరణ బిల్లులను 2022 డిసెంబర్ 2న జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి భూపేశ్ బఫేల్ ప్రవేశపెట్టారు. వీటిని సభ ఆమోదించడంతో ఇక నుంచి ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్లు 76 శాతానికి పెరగనున్నాయి.

No comments:

Post a Comment

Job Alerts and Study Materials