మనవిశ్వము
- భూగోళ శాస్త్రాన్ని జియోగ్రఫీ (Geography) అంటారు
- Geography అనే పదం geo మరియు graphy అనే 2 గ్రీకు పదాల నుండి గ్రహించబడింది
- Gం అనగా భూమి అని graphin అనగా అని అర్ధము *) విశ్వం గురించి అద్యయనం చేయుశాస్త్రాన్ని ఖగోళశాస్త్రం అని రష్యన్లు దీనిని "ఆస్థానమి" అంటారు
విశ్వం పుట్టుక - సిద్ధాంతాలు
- మహా విస్పోటన సిద్దాంతం - అబ్బె జార్జియస్ రైమెటే) (బెల్జియం)
- డోలనా సిద్దాంతం [విశ్వం సంకోచవ్యాకోచాలు చెందును] - అలెన్ శాండస్ (బ్రిటన్)
నిహారికలు అనగా వినీల ఆకాశంలో ధుమ్ము, ధూళి కణాలు వేడి వాయువులతో కూడి వేగంగా తిరిగే మేఘాలు. వీటిని కనుగొన్నది హ్యూజెన్స్ (ఆస్ట్రియా)
నిహారికలలో అంువుల అభిఘాతం వలన చలనం ప్రారంభం అవుతుందని తెలియపర్చిన శాస్త్రవేత్త ఇమ్మాన్యువల్ కాంటే (Britain)
No comments:
Post a Comment