Mother Tongue

Read it Mother Tongue

Wednesday, 22 March 2023

7వ తరగతి మరియు 10 వ తరగతి హార్వాతతో అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలివే..

 ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ ఉద్యోగాల (AP Anganwadi Jobs) భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కడప జిల్లాలో 71, విజయనగరం జిల్లాలో 78 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల ఆధారంగా టెన్త్, ఆ లోపు విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కడప జిల్లాలో.. 

అంగన్ వాడీ వర్కర్ 18 పోస్టులు

అంగన్ వాడీ హెల్పర్: 49 పోస్టులు

మినీ అంగన్ వాడీ వర్కర్: 04 పోస్టులు         

 ఈ ఖాళీలు కడప(యు), కడప(ఆర్), కమలాపురం, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు, చాపాడు, పులివెందుల, బద్వేల్,బి.కోడూరు, బి.మఠం, పోరుమామిళ్ల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హతల వివరాలు: అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలకు టెన్త్, మిగిలిన పోస్టులకు 7వ తరగతి పాసై ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వయో పరిమితి: 01-07-2022 నాటికి 21-35 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు చివరి తేదీ: మార్చి 27.

ఇంటర్వ్యూలు: మార్చి 28.

విజయనగరం జిల్లాలో..

అంగన్ వాడీ వర్కర్ 10 పోస్టులు

అంగన్ వాడీ హెల్పర్ 53 పోస్టులు

మినీ అంగన్ వాడీ వర్కర్ 15 పోస్టులు

వేతనం: అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.11,500, మినీ అంగన్ వాడీ వర్కర్ కు రూ.7 వేలు, అంగన్ వాడీ హెల్పర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.7 వేల వేతనం ఉంటుంది.

- దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

Notifications కడప  | విజయనగరం

No comments:

Post a Comment

Job Alerts and Study Materials