Mother Tongue

Read it Mother Tongue

Thursday, 23 March 2023

అధికారిక పుస్తకాలు

బ్లూ బుక్
- బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఏదైనా అధికారిక నివేదిక
వైట్ బుక్
- పోర్చుగల్, చైనా మరియు జర్మనీ అధికారిక ప్రచురణలు
గ్రీన్ బుక్
- ఇటలీ మరియు ఇరాన్ అధికారిక నివేదికలు లేదా ప్రచురణలు
యెల్లో బుక్
- ఫ్రెంచ్ ప్రభుత్వం యొక్క అధికారిక నివేదిక లేదా ప్రచురణ
ఆరెంజ్ బుక్
- నెదర్లాండ్స్ ప్రభుత్వ అధికారిక నివేదిక
వైట్ పేపర్
- ఒక నిర్దిష్ట విషయంపై తన అభిప్రాయాలను తెలుపుతూ ప్రభుత్వం జారీ చేసిన వాస్తవాల అధికారిక పఠనం
గ్రే బుక్
- బెల్జియం మరియు జపాన్ ప్రభుత్వ నివేదిక
జాయింట్ పేపర్
- రెండు లేదా రెండ కంటే ఎక్కువ ప్రభుత్వాల ఉమ్మడి నివేదిక
  1. నెదర్లాండ్స్ ప్రభుత్వ అధికారిక నివేదికలను ఏమని పిలుస్తారు?
    1. బ్లూ బుక్స్
    2. గ్రే బుక్స్
    3. ఆరెంజ్ బుక్స్
    4. ఎల్లో బుక్స్
  2. 'ఎల్లో బుక్స్' అని ఏ దేశ అధికార వివేదికలను వ్యవహరిస్తారు?
    1. జపాన్
    2. బెల్జియం
    3. ఫ్రాన్స్
    4. బ్రిటన్
  3. ఇటలీ, ఇరాన్ల అధికారిక నివేదికలను ఏమని వ్యవహరిస్తారు?
    1. ఎల్లో బుక్స్
    2. బ్లూ బుక్స్
    3. గ్రే బుక్స్
    4. గ్రీన్ బుక్స్
  4. 'గ్రే బుక్స్' అని ఏ దేశపు అధికారిక నివేదికలను వ్యవహరిస్తారు?
    1. జపాన్
    2. బ్రిటన్
    3. 1 and 2
    4. బెల్జియం
  5. బ్రిటీష్ ప్రభుత్వ అధికార నివేదికలను ఏ పేరుతో వ్యవహరిస్తారు?
    1. బ్లూ బుక్స్
    2. ఎల్లో బుక్స్
    3. గ్రీన్ బుక్స్
    4. ఆరెంజ్ బుక్స్
  6. 'వైట్ బుక్స్' అని ఏ దేశపు అధికారిక నివేదికలను వ్యవహరిస్తున్నారు?
    1. పోర్చుగల్
    2. చైనా
    3. 1 and 2
    4. ఏదీ కాదు

No comments:

Post a Comment

Job Alerts and Study Materials