తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) డ్రైవర్ ఆపరేటర్ ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికి తెలిసిందే.. అయితే చివరి రాత పరీక్షా తేదీలు వచ్చాయి.
పరీక్షా జరుగు తేదీలు, సమయం
02/04/2023 (ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంట వరకు) SCT PC (Driver) in PTO / Driver Operator in Fire Services Department
02/04/2023 (మధ్యాహ్నం 02:30 గంటల నుండి సాయంత్రం 05:30 గంట వరకు) SCT PC (Mechanic)
హాల్ టికెట్ డౌన్లోడ్
ప్రారంభ తేదీ 28/03/2023
చివరి తేదీ 31/03/2023 (అర్ధరాత్రి 12 గంటల వరకు)
Final Written Exam Date కి సంబంధించి ముఖ్యమైన లింక్ ను డౌన్లోడ్ చేసుకోండి
అధికారిక వెబ్సైటు https://www.tslprb.in/
హాల్ టికెట్ మీద పాస్ పోర్ట్ ఫోటో అతికించవలెను.
No comments:
Post a Comment