Mother Tongue

Read it Mother Tongue

Monday, 4 September 2023

నిరుద్యోగులకు ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే శుభవార్త.. ఈ పండగ సీజన్లో లక్ష ఉద్యోగాలు.. వివరాలివే!

దేశంలో ఇక పండగల సీజన్ ప్రారంభం కానుంది. పండుగ అంటేనే షాపింగ్. అయితే.. ఆ ఇంటర్ నెట్ యుగంలో షాపింగ్ చేసే విధానంలోనూ అనేక మార్పులు వచ్చాయి. ఆన్లైన్ షాపింగ్ చేయడానికి మెజారిటీ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ-కామర్స్ సంస్థలు పండగ సేల్స్ కు సిద్ధం అవుతున్నాయి. అందుకు కావాల్సిన మానవ వనరులను సమకూర్చుకుంటున్నాయి. ఈ పండగ సీజన్లో ఏకంగా లక్ష సీజనల్ ఉద్యోగాలను కల్పించడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. డిమాండ్‌కు అనుగుణంగా ఈ రిక్రూట్‌మెంట్‌లు జరుగుతాయని కంపెనీ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ బద్రీ మాట్లాడుతూ.. “బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలు భారీగా ఉంటాయి. ఇది మిలియన్ల కొద్దీ కొత్త కస్టమర్‌లకు ఇ-కామర్స్ యొక్క గొప్పతనాన్ని అనుభవించే అవకాశాన్ని కల్పిస్తుంది. TBBD (ది బిగ్ బిలియన్ డేస్) సేల్ సమయంలో Flipkart టాప్ బ్రాండ్‌ల ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తుంది. ప్రత్యక్ష, పరోక్ష విభాగంలో ఈ ఉద్యోగాలు లభిస్తాయి.’’ అని అన్నారు.

Job Alerts

మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Date

Item Name

Details

07/07/2023 ఉద్యోగ సమాచారం Get Details
23/07/2023 ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి Get Details
23/07/2023 ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు Get Details
17/07/2023 వ్రాత పరీక్ష తేదీ Get Details
23/07/2023 అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ Get Details
15/07/2023 ఆన్సర్ కీ Get Details
01/07/2023 ఫలితాలు Get Details
11/07/2023 ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం Get Details
15/07/2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ Get Details
15/07/2023 ఎంపిక జాబితా Get Details
01/07/2023 TSPSC గ్రూప్ 4, పేపర్ 1 Get Details
07/04/2023 జనరల్ అవేర్నెస్ Get Details
07/04/2023 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ Get Details
07/04/2023 రీజనింగ్ Get Details
07/04/2023 కరెంటు అఫైర్స్ Get Details
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

No comments:

Post a Comment

Job Alerts and Study Materials