Mother Tongue

Read it Mother Tongue

Thursday, 9 March 2023

ఐసీఎస్‌ఐఎల్‌లో 583 పోస్టులు.. దరఖాస్తులకు ఈరోజే చివరితేదీ

486 మీటర్‌ రీడర్స్, 97 ఫీల్డ్‌ సూపర్‌వైజర్ పోస్టుల భ‌ర్తీకి న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ ఇండియా లిమిటెడ్‌(ఐసీఎస్‌ఐఎల్‌) ప్ర‌క‌ట‌న విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈరోజు తో ఈ దరఖాస్తు గడువు ముగియనుంది.  

Intelligent Communication Systems India Limited (ICSIL) | 486 మీటర్‌ రీడర్స్, 97 ఫీల్డ్‌ సూపర్‌వైజర్ పోస్టుల భ‌ర్తీకి న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ ఇండియా లిమిటెడ్‌(ఐసీఎస్‌ఐఎల్‌) ప్ర‌క‌ట‌న విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. రేపటితో ఈ దరఖాస్తు గడువు ముగియనుంది. మీటర్‌ రీడర్స్ పోస్టుల‌కు 12వ తరగతి ఉత్తీర్ణత.. ఫీల్డ్‌ సూపర్‌వైజర్లు పోస్టుల‌కు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 583 పోస్టులను ఐసీఎస్‌ఐఎల్‌ భర్తీ చేస్తున్నది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మొత్తం పోస్టుల సంఖ్య : 586

పోస్టులు:
1. మీటర్‌ రీడర్స్‌: 486
2. ఫీల్డ్‌ సూపర్‌వైజర్లు: 97
అర్హతలు: మీటర్‌ రీడర్స్ పోస్టుల‌కు 12వ తరగతి ఉత్తీర్ణత, ఫీల్డ్‌ సూపర్‌వైజర్లు పోస్టుల‌కు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: రూ.1000
చివరితేదీ: మార్చి 10
వెబ్‌సైట్‌: https://icsil.in/

No comments:

Post a Comment

Job Alerts and Study Materials