Mother Tongue

Read it Mother Tongue

Tuesday, 7 March 2023

కోర్టుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసెస్ 30 జూనియర్ సివిల్ జడ్జి (JCJ) పోస్టులకు హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 6 వరకు https://hc.ap.nic.in సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 24న స్కీనింగ్ పరీక్ష ఉంటుంది. ఇందులో 40, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని 1:10 నిష్పత్తిలో రాతపరీక్షకు అనుమతిస్తారు.

1 comment:

Job Alerts and Study Materials