మారుతున్న కాలానికి అనుగుణంగా.. విద్య యొక్క స్థాయి, ధోరణిలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు విద్యార్థులు కూడా కొంచం భిన్నమైన, ఉద్యోగానికి ఇబ్బంది లేని కోర్సులను ఎంచుకుంటున్నారు. అయితే.. ఉద్యోగం గ్యారెంటీ ఉన్న కోర్సులో ఎలా ప్రవేశం పొందాలి అనే సమస్యలో చాలాసార్లు ఇబ్బందులకు గురి అవుతుంటారు. ఈ సమస్యను అధిగమించడానికి.. మీ కోసం కొన్ని ఉత్తమ కెరీర్(Career) ఎంపికలను ఇక్కడ తెలియజేస్తున్నాము. దీని ద్వారా మీరు ఉద్యోగం పొందగల కోర్సులను ఎంచుకోవచ్చు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
కంప్యూటర్ అప్లికేషన్..
శరవేగంగా మారుతున్న ఈ యుగంలో ఇప్పుడు చాలా పనులు కంప్యూటర్ల ద్వారానే జరుగుతున్నాయి. మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత B. Tech లేదా కంప్యూటర్ కు సంబంధించి ఏ కోర్సు అయినా చేయవచ్చు. దీని తర్వాత ఎన్నో ప్రైవేట్ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. సాఫ్ట్ వేర్ రంగంలో ఎక్కువగా అవకాశాలు ఉంటాయి.
న్యాయ విద్య
ఈ రోజుల్లో లా కోర్సులకు చాలా డిమాండ్ ఉంది. 12వ తరగతి తర్వాత 5 సంవత్సరాల పాటు ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో ప్రవేశం పొందడం ద్వారా ఈ కెరీర్ లో మంచి జీతంతో ఉద్యోగం సంపాదించవచ్చు. అంతే కాకుండా.. మీరు గ్రాడ్యుయేషన్‌లో ఎల్‌ఎల్‌బి కూడా చేయవచ్చు. దీని తర్వాత ఈ రంగంలో మంచి ఉద్యోగం సాధించవచ్చు.
బిజినెస్ మేనేజ్ మెంట్ కోర్సు..
ఈ రోజుల్లో బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సుకు కూడా మంచి డిమాండ్ ఉంది. బీబీఏ, ఎంబీఏ లేదా సీఏ తదితర కోర్సులు చేసినా నెలకు లక్షల రూపాయలు సంపాదించవచ్చు.
ఫ్యాషన్ డిజైనింగ్..
ట్రెండ్ ప్రకారం, ఈ రోజుల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కూడా ఉత్తమ ఎంపికలలో ఒకటిగా నిలుస్తోంది. ఇందులో గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా కోర్సు కూడా చేయవచ్చు. కోర్సు చేసిన తర్వాత ప్రతినెలా రూ.30 వేల వరకు జీతం పొందవచ్చు. అనుభవం ఆధారంగా.. మీరు కూడా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.
వైద్య కోర్సులు..
నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా దేశంలోని టాప్ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ పొందవచ్చు. ఇది కాకుండా.. మీరు ఫార్మసిస్ట్ కోర్సు చేయడం ద్వారా కూడా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు
Job Alerts |
---|
మీ వాట్స్ అప్ నెంబర్ కె జాబ్ అలర్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి |
Date |
Item Name |
Details |
---|---|---|
07/07/2023 | ఉద్యోగ సమాచారం | Get Details |
23/07/2023 | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసారా.. చేయకపోతే చేసుకొండి | Get Details |
23/07/2023 | ధరఖాస్తు చివరితేదీ పొడిగింపు | Get Details |
17/07/2023 | వ్రాత పరీక్ష తేదీ | Get Details |
23/07/2023 | అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ | Get Details |
15/07/2023 | ఆన్సర్ కీ | Get Details |
01/07/2023 | ఫలితాలు | Get Details |
11/07/2023 | ఫైనల్ రిసల్ట్ | తుది ఫలితం | Get Details |
15/07/2023 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ | Get Details |
15/07/2023 | ఎంపిక జాబితా | Get Details |
01/07/2023 | TSPSC గ్రూప్ 4, పేపర్ 1 | Get Details |
07/04/2023 | జనరల్ అవేర్నెస్ | Get Details |
07/04/2023 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Get Details |
07/04/2023 | రీజనింగ్ | Get Details |
07/04/2023 | కరెంటు అఫైర్స్ | Get Details |
టెలిగ్రామ్ లో జాబ్ అలర్ట్స్ రావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి |
No comments:
Post a Comment