ఈ పోస్టులకు జూన్ 7 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
మొత్తం 150 పోస్టులలో… 61 జనరల్ కేటగిరీకి,ఎస్సీలకు 25, ఎస్టీలకు 11, ఓబీసీకి 38, ఈడబ్ల్యూఎస్‌కు 15 రిజర్వ్ చేయబడ్డాయి. హైదరాబాద్, కోల్‌కతాలో పోస్టింగ్ ఉండవచ్చు.
విద్యా అర్హత
ఈ పోస్టులకు అప్లయ్ చేయడానికి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అంతేకాకుండా, IIBF నుండి ఫారెక్స్‌లో సర్టిఫికేట్ కోర్సు కూడా చేసి ఉండాలి. ఇది కాకుండా, షెడ్యూల్డ్ బ్యాంక్‌లో ట్రేడ్ ఫైనాన్స్‌లో ఎగ్జిక్యూటివ్/సూపర్‌వైజర్‌గా పనిచేసిన రెండేళ్ల అనుభవం కూడా అవసరం. అంతేకాకుండా, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాసెసింగ్ నైపుణ్యాలు కూడా ఉండాలి.
అభ్యర్థులు వారి అర్హత, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు. దీని తర్వాత నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది.
ముఖ్యమైన లింక్స్
అప్లై ఆన్లైన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
నోటిఫికేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక వెబ్సైటు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
No comments:
Post a Comment